Post: #1
భారతీయ కంప్యూటరు సాంకేతికరంగంలో You are not allowed to view links. Register or Login to view. సంస్థ కృషి ముఖ్యమైనది .
సూపరు కంప్యూటరుల నిర్మాణం , భారతీయ భాషల్లో కంప్యూటరు వినియోగం ,
ఉన్నత విద్యా శిక్షణ ... ఇలా ప్రాధాన్యత కలిగిన అన్ని రంగాల్లోనూ ఈ సిడాక్
ఒక అగ్రగామి సంస్థగా పేరు ప్రఖ్యాతిలు పొందింది .

భారతీయభాషల్లో కంప్యూటరు రంగంలో ప్రాధమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఇంటరునెట్లో ఈ సిడాక్ సంస్థ ఉచితంగా అందిస్తున్నది . కంప్యూటరు ఏమిటి ,
ఎలా పనిచేస్తుంది , విడిభాగాలు ... మొదలుకొని ... నెట్వర్కింగు గురించిన
పరిజ్ఞానాన్ని ఈ శిక్షణలో (pdf) పాఠముల రూపంలో అందిస్తున్నారు .

You are not allowed to view links. Register or Login to view.

[info]* గమనిక :
You are not allowed to view links. Register or Login to view. ఇంటరునెట్ ఎక్స్.ప్లోరర్ బ్రౌజరులో మాత్రమే పనిచేస్తున్నట్లు ఉంది Sad [/info]

[iframe]http://www.elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html[/iframe]
Quote this message in a replyReply

Post: #2
thanks
Quote this message in a replyReply

Post: #3
ఫోరం సబ్యులకు చాలా మంచి విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 000 గారు !!
ఇకపోతే ఈ వెబ్ సైటు ఫైర్ ఫాక్ష్ లో కూడా ఒపెన్ అవుతుంది .


[Image: 95txky.jpg]

అలాగే మీరు ఇచ్చిన లింకులో చాలా మంచి విషయాలతో కూడిన పీ డి యఫ్ ఫైల్సు ఉన్నాయి మీరు చెప్పినట్లుగా

[Image: 2mcyudc.jpg]


మరొక్కసారి ఫోరం కు మీరు ఇస్తున్న నాలెడ్జీ కంట్రిబ్యూషన్ కు ధన్యావాదాలు ... కీప్ ఇట్ అప్ ఫ్రెండ్ !! Smile

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)