Post: #1
HTML కు javascript కు గల తేడా ఏమిటి?
నాకు reply ఇవ్వగలరు
Quote this message in a replyReply

Post: #2
[info]నిజానికి HTML ని Java Script ని సరిపోల్చలేము - సులభంగా ఇవి తేడాలని చెప్పలేము[/info]

You are not allowed to view links. Register or Login to view. అనేది ప్రాధమికంగా వెబ్ పేజీలని తయారుచేయడానికి ఉపయోగించే ఒక భాష

You are not allowed to view links. Register or Login to view. సులభంగా కంప్యూటరు సాఫ్టువేరులని రూపొందించుకునేందుకు వినియోగించే విధానం (& భాష కూడా)

You are not allowed to view links. Register or Login to view. అనేది Java కి మరో రూపం గా చెప్పుకోవచ్చును .
ఇది ఎక్కువగా వెబ్ పేజీల రూపకల్పనలో ఉపయోగించబడుతున్నది .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)