Post: #1
కాపీ..కాపీ..కాపీ..కాపీ.. అంటే Coffee వుందని ఓపెన్ చేశారా.. ఇక్కడ డివిడి కాపీ వుంది..

ఓక డివిడి రైటర్, నిరో సాఫ్ట్ వెర్ వున్నవారికి ఓక శుభవార్త....

1. అందరూ డివిడి టు డివిడి కాపీ చేయ్యాలంటే ముందుగా సిస్టం లోకి కాపి చేసిన తరువాత నిరో ద్వారా గానీ కాపి చేసుకునే సాఫ్ట్ వెర్ ద్వారా డిస్క్ ని క్రియేట్ చేస్తారు కదా?

2. సిస్టం లోకి కాపీ చేయ్యకుండా ఓక డివిడి నుండి మరోక డివిడి క్రియేట్ చేసేదానికి రెండు రైటర్ లు వుండాలి కదా అనేదే కదా మీ సందేహం?

దానికి మూడో సందేహాం కలుగకుండా క్రింద విదంగా ఫాలో అవ్వండి.

ముందుగా మీ డాటా వుండే డివిడిని మీ సిస్టం డివిడిలోకి ఇన్సర్ట్ చేయ్యండి.

నిరో సాఫ్ట్ వెర్ ని ఓపెన్ చేయ్యండి. తరువాత సాఫ్ట్ వెర్ ఓపేన్ అయిన స్రీన్ షాట్ క్రింది ఇమెజ్ లోలాగా...

[Image: capturevs.jpg]

1. పై చూసిన ష్రీన్ షాట్ ప్రకారం ముందుగా Backup మెనూ లోకి వెళ్ళండి.

2. Copy DVD పై క్లిక్ చేయ్యండిలా....

క్లిక్ చేసిన వెంటనే ఓపేన్ అయినటువంటి స్రీన్ షాట్ ని చూడండీ..

[Image: capture02m.jpg]

3. పై స్రీన్ షాట్ లో లాగా Copy పై క్లిక్ చేయ్యండి...

క్లిక్ చేసిన తరువాత క్రింది ఇమెజ్ లో లాగా వస్తుంది ఆలా 100% అయిన తరువాత ఆటోమాటిక్ గా మీ డివిడి డ్రైవ్ ఓపేన్ అవుతుంది.

[Image: capture04v.jpg]

డ్రైవ్ ఓపేన్ అయిన వెంటనే క్రింద ఇమెజ్ లో లాగా "Please Insert an empty disc to write to...
అని వస్తుంది.

[Image: capture05d.jpg]

ముందుగా మీ సిస్టం లో కావలసినటువంటి సాఫ్ట్ వెర్: నిరో..
దాదాపు హార్డ్ డిస్క్ లో కావలసినటువంటి స్పేస్: 5.00 వుండాలి డివిడి క్రియేట్ చేసేటప్పుడు మాత్రమె..

గమనిక: ఇది ఓక డాటా డివిడి కి మాత్రమే కాదు. DVD Video, MP3, Audio CD, Data..
దినిలో సిడి ని కూడా కాఫీ చేసుకోవచ్చు.

ఉపయోగాలు:
1. డివిడి లోని డాటా హార్డ్ డిస్క్ లోకి కాఫీ చేసి, కాపీ చేయ్యాలంటే దాదాపు 30 నిమిషాలు పడుతుంది. పై విదంగా చేస్తే దాదాపు 20 పడుతుంది.

2. సిస్టం లోకి కాఫీ చేయ్యవలసిన అవసరం వుండదు.

3. ఏదైనా సాఫ్ట్ వెర్ ఉపయోగించినా డివిడి టు డివిడి క్రియేట్ చేయ్యాలంటే రెండు డివిడి డ్రైవ్ లు తప్పనిసరి, ఈ సాఫ్ట్ వెర్ కి ఓక్కటే..

4. దినివలన కాస్త పాడైపోయిన డివిడి లు కూడా కాపీ దాదాపు కాపీ చేసుకోవచ్చు.

ఈ విదంగా ఫాలో అయిన తరువాత కూడా మీకు ఏదైనా సందేహలుంటే క్రింద రిప్లై చేయ్యవచ్చు.

హ..డివిడి..కాపీ..రెడీ.... రెడీ..
Quote this message in a replyReply

Post: #2
ప్రసాద్ గారు,
చాలా useful పోస్ట్ చేసారు.ఇప్పుడు నేను పరిచయం చేసే సాఫ్ట్వేర్ కూడా అలాంటిదే...ఇందులో కూడా cd to cd మరియు dvd to dvd ఎలాంటి ప్రాబ్లం లేకుండా డాటా కాపీ చేస్కోవచ్చు.పైగా ఇది నీరో కన్నా సైజ్ లో చాలా తక్కువ ....


dvd to dvd కాపీ చేయడానికి ఈ స్క్రీన్ షాట్స్ ఫాలో అవ్వండి.

[Image: 11jnipg.png]

ముందుగా ఈ సాఫ్ట్వేర్ ను You are not allowed to view links. Register or Login to view. చేస్కోండి(మీ దగ్గర లేకపోతె).

1.install చేసుకున్నాక ఓపెన్ చేసి ఈ క్రింద చూపించిన విధంగా సెలెక్ట్ చేయండి.

[Image: 25txa20.png]

2.open tray క్లిక్ చేసి డాటా ఉన్న dvd ని పెట్టి డోర్ క్లోజ్ చేయండి.తరువాత next క్లిక్ చేయండి.

[Image: ayn891.png]

3.డాటాను ఆటోమేటిక్ గా ఇలా బ్యాకప్ తీసుకుంటుంది.

[Image: ogj6sk.png]

4.బ్యాకప్ కంప్లీట్ అవగానే ఇలా మెసేజ్ వస్తుంది.ఇప్పుడు next క్లిక్ చేయగానే dvd బయటకు వస్తుంది,ఇప్పుడు empty dvd ని పెట్టి డోర్ క్లోజ్ చేయండి.

[Image: 14iip7m.png]

5.next క్లిక్ చేయగానే కాసేపటికి dvd లోకి డాటా కాపీ అయ్యి dvd బయటకు వస్తుంది.
Quote this message in a replyReply

Post: #3
Srinath గారు,

మీరు ఇచ్చిన సాఫ్ట్ వెర్ కూడా బాగా వుంది.

మీరు ఇలాంటి టిప్స్ ని ఇన్ని రోజుల వరకూ ఏందుకు ఫోస్ట్ చేయ్యలేదు.

మీకు ఇలాంటి విషయాలు తెలిస్తే వెంటనే ఫోరం లో ఫోస్ట్ చేయ్యండి. మీరు రిప్లై లో ఇచ్చినటువంటి ఫోస్ట్ వెరి నైస్..

ఇలాంటి ఫోస్ట్ ల కోసం ఏదురూ చూస్తూ.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)