Post: #1
Hello Frinds,
ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా Phone Calls చేసుకోవడానికి ఓక మంచి సైటుని తెలియచేయండి.
ముందుగా కృతజ్ఞతలు.
Quote this message in a replyReply

Post: #2
^ ఇంటరునెట్ ద్వారా ఉచితంగా అందించే సర్వీసులలో అనేక పరిమితిలు ఉంటాయి . ఉచితం పేరుతో
ఆకర్షించి అనేక ప్రకటనలని గుప్పిస్తారు & వారి సేవలు నాణ్యమైనవిగా ఉండకపోవచ్చును . అందుకని
మనం పూర్తి ఉచితంగా కాకపోయినా కొంత తక్కువ రుసుముని చెల్లించి ఇంటరునెట్ ద్వారా ఫోను కాల్స్
చేసుకునే పద్ధతి ప్రయత్నించడం ఉత్తమంగా ఉంటుంది .

You are not allowed to view links. Register or Login to view. . ధన్యవాదములు
Quote this message in a replyReply

Post: #3
You are not allowed to view links. Register or Login to view. e site chudandi.....just 1min me voice record chesi a country ki iyna free ga call greeting pampinchochu...meeru song kuda dedicate chesukovochu....daily 10 calls mathrame allow chestharu free account lo........
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)