Post: #1
మౌస్ పని చేయనపుడు అత్యవసర పరిస్థితులలో కీబోర్డునే మౌస్ గా ఉపయోగించడానికి, ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.

1. Control Panel >> Accessibility Options ను క్లిక్ చేయండి.

[Image: 1j7lmg.jpg]

2. Accessibility Options విండోలో Use Mouse - ను సెలెక్ట్ చేయండి. తర్వాత మౌస్ speed మరియు acceleration ను మీకు కావలసిన విధంగా సెట్ చేయండి.

[Image: 2z8yuqo.jpg]

ఇపుడు కీబోర్డ్ లోని నమ్ ప్యాడ్ లో కీస్ ను ఈ క్రింది విధంగా ఆపరేట్ చేసి మౌస్ లాగా ఉపయోగించుకోండి.

[Image: 25sy903.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
wow, idi inni rojulu naaku teliyadu. mouse panicheyanapudu naaku chala vupayogapadutundi. thanks sir
Quote this message in a replyReply

Post: #3

Nice Tip. Keep it up.

Quote this message in a replyReply

Post: #4
wow really super
Quote this message in a replyReply

Post: #5
reyally super to tell the operate the keyboard without mouse
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)