Post: #1

Ms-Office లాంటి అనేక అప్లికేషన్స్ లో సేవ్ చేస్తున్న ఫైల్స్ డీఫాల్ట్ లొకేషన్ My Documents గా సెట్ చేయబడి ఉంటుంది.

కానీ My Documents ఫోల్డర్, విండోస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడి ఉంటే ఆ డ్రైవ్ లో ఉంటుంది.

ఇలాంటి సందర్భంలో ఎపుడైనా విండోస్ కరప్ట్ అయినపుడు చాలామంది ఆ రూట్ డ్రైవ్ ను ఫార్మాట్ చేసి ఫ్రెష్ కాపీ ని ఇన్స్టాల్ చేస్తుంటారు.

అపుడు My Documents ఫోల్డర్ ను అందులోని కంటెంట్ లాస్ అవుతుంది.

కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కోవడానికి సింపుల్ గా My Documents ఫోల్డర్ యొక్క పాత్ ను రూట్ డ్రైవ్ నుండి మారిస్తే సరిపోతుంది.

ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి మీరు కూడా My Documents పాత్ ను మార్చండి.

1. My Documents ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి Properties ను క్లిక్ చేయండి.

2. My Documents Properties విండోలో ఈ క్రింది విధంగా Target ఇన్ పుట్ ట్యాబ్ లో మీకు కావలసిన పాత్ ను టైప్ చేసి Move ప్రెస్ చేయండి.

ఇక My Documents ఫోల్డర్ మీరు సెట్ చేసిన పాత్ కు మూవ్ అయివుంటుంది.

[Image: 6s6how.jpg]


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
avunu meeru cheppindi correcte. ila marchukunte better
Quote this message in a replyReply

Post: #3
thanks
Quote this message in a replyReply

Post: #4
డియర్ మహీ గారూ....!!
మార్పు మీ తీర్పు అని భలే నేర్పుగా చెప్పారే....!!
మీరు చెప్పినట్లే ఈ చిట్కానుపయోగిస్తాం.
అందులో ఉండే డేటాను లాస్ కాకుండా చూసుకుంటాం.
మీకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #5

మహీగారు ,

చాలా మంచి టిప్ చెప్పారు ,os మార్చేవారికి మరియు ఫార్మాట్ చేసేవారికి ఇది చాలా ఉపయోగం ..

ఇలాంటిదే మరొకటి ...

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)