Post: #1
కీబోర్డ్ షార్ట్ కట్స్:

Spacebar (పేజిని క్రిందికి జరపడానికి)
Shift-Spacebar (పేజిని పైకి జరపడానికి)
Ctrl+F (పేజిలో మనకు కావలసిన పదాలను సులభంగా వెతకడానికి)
Alt-N (తరువాతి పదాన్ని వెతకడానికి)
Ctrl+D (నచ్చిన అంశాన్ని బుక్ మార్క్ గా చేయడానికి)
Ctrl+T (కొత్త ట్యాబ్ ను ఓపెన్ చేయడానికి)
Ctrl+L or F6 (అడ్రస్ బార్ లోకి వెళ్లడానికి)
Ctrl++ (పేజి సైజ్ ను పెంచడానికి)
Ctrl+- (పేజి సైజ్ ను తగ్గించడానికి)
Ctrl+W (ట్యాబ్ ను క్లోజ్ చేయడానికి)
F5 (పేజిని రీలోడ్ చేయడానకి)
Alt+Home (హోమ్ పేజికి వెళ్లడానికి)

వెబ్సైట్ అడ్రస్ కు ముందు భాగాన www అడ్రస్ తర్వాత .com, .org, .net ఆటోమేటిక్ గా ఫిల్ కావడానికి ఈ క్రింది విధంగా చేయండి.

అంటే బ్రౌజర్ లో You are not allowed to view links. Register or Login to view. అని పూర్తిగా టైప్ చేయనవసరంలేకుండా కేవలం mahigrafix అని టైప్ చేసి
.com అయితే Ctrl+Enter
.net అయితే Shift-Enter
.org అయితే Ctrl+Shift+Enter
లను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
good tips sir all commands working. thank you
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)