Post: #1
రాస్తున్నాను కవితలంటూ [Image: 2nld6xk.jpg]
మనసు కదిలినపుడు,

కానీ ఎందుకో
నా అక్షరాలు క్షీణిస్తున్నాయి
భావనల బలం లేక..
ఆక్రందనల ఆవేశాలు
పనిచేయట్లే...

మూర్ఖత్వపు మందు కావాలేమో
మత్తుగా సోలిపోవడానికి....???

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
ప్రారంభం బాగుంది. ఫాం అనేది ఆటగాడికే కాదు. కవికి కూడాను. ఒక్కోసారి మనసు పరుగులిడినా కలంలోంచి సిరా ఒలకదు. తప్పదు భాయి. దానికోసం మంచి పుస్తకాలు చదవండి .
మల్లి రావిశాస్త్రి గారన్నట్లు అంబ పలుకుతుంది. Go a head..

<-- minor edit : removed unnecessary quoting -->
Quote this message in a replyReply

Post: #3
Dear Friends...
Both are good poetic way...
keep it up.

"Kala Hrudayam kaligina vallu kala kala ladaleru" ante...ide...

Manchi manasuku vudaharana ee bhavana. Meelo ee bhavaalu puskalamga vunnayi kaabatti ila jarugutondi. Go a head.
Quote this message in a replyReply

Post: #4
nijamga chala bagundi
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)