Post: #1
ఈ కాలం Twitter ను అందరు వినియోగిస్తున్నారు. అయితే మన సైట్,లేదా బ్లాగ్ లో రాసిన ప్రతి విషయం కూడా Twitter లో Automatic గా Update చేసే ఉపాయం ఉంది. అదే You are not allowed to view links. Register or Login to view. . అందులో మీరు ఉచితంగా రిజిష్టర్ చేసుకోండి. మీ You are not allowed to view links. Register or Login to view. అకౌంట్ తో లాగిన్ అవండి. మీ Site/Blog యొక్క RSS feed ను అక్కడ ఏర్పాటు చెయ్యండి. మీ Site/Blog లోని Entry మీ Twitter లో ప్రత్యక్షం అవుతుంది. మీ అనుచరులు (Followers) దాన్ని చదువుకోగలుగుతారు. ఉదాహరణకు -మేము తెలుగుపరిశోధన సైట్ వారిమి అలా ఏర్పాటు చేసుకున్నాము. చూడండి.... You are not allowed to view links. Register or Login to view. . ఇలాగే మన అభిమాన ఫోరం మహిగ్రాఫిక్స్ కూడా ఏర్పాటు చేస్తే మనలాటి అభిమానులు ఎప్పటికప్పుడు చూసుకోగలుగుతాం కదా !

ఇక ఇంగ్లీష్ లో ఎన్నో Sites ఉన్నా, మన తెలుగువారలు తెలుగుమీది అభిమానంతో అన్నీటినీ తెలుగులో కూడా తెస్తున్నారు. అటువంటిదే ఈ మహీగ్రాఫిక్స్ కూడా. అలాగే మన తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Twitter.....
You are not allowed to view links. Register or Login to view...You are not allowed to view links. Register or Login to view.ఇంకోటి ఉందండోయ్..మనం ఇక్కడ కూసిన కూతలు Twitter లో దర్శనం ఇచ్చే ఏర్పాటూ చేసుకోవచ్చు. మేమూ చేసుకున్నాం. ఇక్కడ ...You are not allowed to view links. Register or Login to view.
ఇంకేవైనా విశేషాలు మీకు తెలిస్తే మీరూ తెలుపండి.....
Quote this message in a replyReply

Post: #2

1. ట్విట్టర్ డిసైన్ మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండి.

  You are not allowed to view links. Register or Login to view.


2. ట్విట్టర్, ఫేస్‌బుక్,మీ బ్లాగ్.....అన్నిటిలో ఒకే క్లిక్‌తో మీ సందేశాన్ని ప్రచురించండి. 

    You are not allowed to view links. Register or Login to view.

     You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)