Post: #1
ఎక్సల్ లో A B C అనే 3 కాలమ్స్ ను మెర్జ్ చేస్తే B C లో ఉన్న డేటా లాస్ అవుతుంది. అలా కాకుండా 3 కాలమ్స్ ను కంబైన్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా? కాపీ, పేస్ట్ లాంటివి కాకుండా. దయచేసి తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
తోచిన సులువైన పద్ధతి: D column లో =A&B&C అని ఉపయోగించవచ్చును కదా
[ ఇదివరకు A , B , C లలో ఉన్నవి అలాగే ఉంటాయి . D లో కొత్త విలువ వస్తుంది ]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)