Post: #1
నా దగ్గర hp scanner ఉన్నది .కరెక్ట్ గానే సెట్ చేశాను .అందులో పవర్ indicate లైట్ కూడా లేదు .only టూ buttons ఉన్నాయ్ .డ్రైవర్స్ ఏమన్నా ఇన్స్టాల్ చెయ్యాలో ఏమో నాకు తెలియట్లేదు .hp కి సంబంధించి డ్రైవర్ cd లేదు .ఎవరైనా మార్గం తెలుపగలరు .
Quote this message in a replyReply

Post: #2
మీ స్కానరు కోసం డ్రైవరులని తప్పకుండా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది . You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

[సురేష్ గారు ఇక్కడYou are not allowed to view links. Register or Login to view.చేసి మీకు ఉపయోగపడుతుందేమోచూడండి


Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)