Post: #1

సార్

నా డైనామిక్ వెబ్ పేజిని ms office front page 2003 లో క్రీయేట్ చేసుకున్నాను

ఇప్పుడు నా సమస్య ఎమిటంటే

నా ఫ్రండ్ నాకు ఒక .aspx.cs file with data base file (form) ని తయారుచేసి ఇచ్చాడు

దానిని ఎలా (ms office fornt page 2003) html code లో insert చేయాలో తెలియడంలేదు

ఆ file ని open చేద్దం అనుకుంటే ఎలాగో తెలియదు

నేను ట్రై  చేసినవి

నా  PC లో .net frame work ని install చేసాను

దాని లో ms visuval studio వస్తుంది అని చేప్పాడు అది రాలేదు

దయచేసి సహయము చేయగలరు

ఇట్లు భవదీయుడు

లోపింటి శ్రీనివాసరావు

Quote this message in a replyReply

Post: #2
మీకు పర్సనలు మెస్సేజి పంపాను . చూడగలరు .

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

లోపింటి శ్రీ గారు,

మీరు .aspx.cs ని కానీ .aspx ని కానీ html code లో insert చేయలేరు. కావాలంటే మీరు html code ను ASP లో ఇన్సెర్ట్ చేయగలరు.

.aspx.cs ఫైల్ వర్డ్ ప్యాడ్ లోనైనా ఓపెన్ చేయవచ్చు. కానీ అది రన్ కావాలంటే msvs ఉండాల్సిందే. కేవలం .net frame work సరిపోదు.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)