Post: #1

మిత్రులారా....

నా దగ్గర "SONY" Super DX   model CD, VCD Player ఉన్నది.  CD గానీ, VCD గానీ Insert చేస్తే....No Disk అని వస్తోంది. 

పాటలు గానీ, విసిడి సినిమాలు గానీ ప్లే కావటం లేదు.  అస్సలు ప్రాబ్లం ఎక్కడుండొచ్చు మదర్ బోర్డులోనా, లేక లెన్స్ లోనా....?  ఇక్కడ నేను ఆశించేది సాంకేతికంగా అస్సలు విసిడిలు గానీ.....డివిడి లు గానీ....ఎలా పనిచేస్తాయి.  ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఎలా వచ్చింది.....?  తగు వివరణ దారి చూపించగలరు.  ధన్యవాదాలు.

లోకల్ నిపుణులకు చూపిస్తే...చాలా ఓల్డ్ మోడల్ అండి అన్నారు గానీ.... కానీ సమస్య దీని మూలంగా వస్తుంది....అని గానీ...ఇదమిద్దంగా ఇదీ అని గానీ  ఏమీ  చెప్పలేదు.   ఏమై ఉండొచ్చు ప్రాబ్లం...?

దయచేసి తెలియజేయగలరా...?  ధన్యవాదాలు ముందస్తు.

Quote this message in a replyReply

Post: #2

సుమణీ వెంకట్ గారు,

సహజంగా ఆప్టికల్ పికప్ (లెన్స్) వలననే ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. లేదా ఆప్టికల్ పికప్ అలైన్ మెంట్ మిస్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. వీసీడీ ప్లేయర్ పనితీరు మరియు బ్లాక్ డయాగ్రమ్ లాంటి పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ లోని 9 వ పేజీలో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)