Post: #1

విండోస్ లో ఉన్న డీఫ్రాగ్ మెంట్ టూల్ నుపయోగించి విడి విడిగా హార్డ్ డిస్క్ డ్రైవ్ లను డీఫ్రాగ్ మెంట్ చేయగలము.

కానీ ఒక బ్యాచ్ ఫైల్ ను క్రియేట్ చేసి ఒకేసారి అన్నీ హార్డ్ డ్రైవ్ లను డీఫ్రాగ్ చేయడం ఎలాగో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. Start >> Run ను క్లిక్ చేసి notepad అని టైప్ చేసి ok ప్రెస్ చేయండి.

2. Notepad లో ఈ క్రింది విధంగా మీ కంప్యూటర్లో ఉన్న అన్నీ హార్డ్ డ్రైవ్ ల ఇండెక్స్ లెటర్స్ తో కమాండ్స్ టైప్ చేయండి. ఇందులో -f అనేది హార్డ్ డిస్క్ స్పేస్ తక్కువగా ఉన్నపుడు force defragement చేయడానికి switch.

3. File >> Save As ను క్లిక్ చేయండి.

4. ఈ క్రిందివిధంగా ఫైల్ నేమ్ defragall.bat గా సేవ్ చేయండి. ( ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వొచ్చు. కానీ extension మాత్రము bat గా టైప్ చేసి సేవ్ చేయండి)

5. ఇక సేవ్ అయిన bat  ఫైల్ ను డబుల్ క్లిక్  చేస్తే చాలు. మీ కంప్యూటర్లోని అన్నీ హార్డ్ డిస్క్ లు డీఫ్రాగ్ అవుతాయి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good Message
Quote this message in a replyReply

Post: #3
Bagundandi. thank u.
Quote this message in a replyReply

Post: #4

Sir,

Very Nice tip, keep it....nag

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)