Post: #1

కంప్యూటర్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసినపుడు start menu లో ఏదైనా ప్రోగ్రామ్ కోసం వెతకడం కష్టమైన పనే.

ఎందుకంటే అన్నీ నేమ్ ప్రకారం ఉండవు.

అన్నీ ప్రోగ్రామ్ నేమ్స్ ను సార్ట్ చేయడానికి ఈ క్రింది విధంగా చేయండి.

Start >> programs లో ఏదైనా ప్రోగ్రామ్ పై రైట్ క్లిక్ చేసి Sort by name ను క్లిక్ చేయండి.

ఇక నుంచి అన్నీ ప్రోగ్రామ్ నేమ్స్ వరుస క్రమంలో ఉండి సులభంగా ఓపెన్ చేయవచ్చు.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

Small and Good and Nice Tip.

Thank you for that Tip.

(సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే మరి...ఈ ఐడియా మనకెందుకు తట్టలేదో మరి...!!)

Keep it up.

Quote this message in a replyReply

Post: #3
Mahi garu inka baga meeru seperate sections ga (like games,programming,securiy) sort cheyataniki ee link try cheyandi. this is very comfortable i felt.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)