Post: #1

కమాండ్ విండో ఎప్పుడూ బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో, గ్రే కలర్ టెక్స్ట్ తో చూస్తుంటే బోర్ కొడుతుంది కదా?

మరి మనకు నచ్చిన కలర్స్ తో కమాండ్ విండను ఎడిట్ చేద్దామా?

1. Start >> Run క్లిక్ చేసి Run కమాండ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.

2. కమాండ్ విండో టైటిల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి Properties ను క్లిక్ చేయండి.

3. Command Properties విండోలో Colors ట్యాబ్ ను క్లిక్ చేసి Screen Background ను సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ మీద క్లిక్ చేయండి. (ఇక్కడ నేను వైట్ కలర్ ను సెలెక్ట్ చేశాను)

4. Screen Text ను సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ మీద క్లిక్ చేయండి.

5. Font ట్యాబ్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

6. క్రింది విధంగా సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

7. పై విధంగా మార్చిన కలర్స్ తో కమాండ్ విండో


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

మామూలుగా లేదుగా....!!

మీరు చెప్పినట్లు చేసి చూశాం.

చాలా బాగుంది.

Quote this message in a replyReply

Post: #3
This is fine mahi garu but how you have placed your website name on command prompt?
Quote this message in a replyReply

Post: #4
Dear Nicky that is one of the effect by editing of screenshot/capturing tool. Ok.
Quote this message in a replyReply

Post: #5
could u plz explain how to do it sir ? it will be better if u send any links regarding that software . than q.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)