Post: #1
You are not allowed to view links. Register or Login to view.
చండీగఢ్ లో ని అతి పెద్ద కంప్యూటర్ స్టోర్.
online లో కంప్యూటర్లు,laptop లు spares తక్కువ ధరలకు అమ్మబడును.
ఇతని వద్ద దొరకని మోడల్ అంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

You are not allowed to view links. Register or Login to view.
ముంబై లో ని లామింగ్టన్ రోడ్ కంప్యూటర్లు మరియు spares మరియు laptops కొరకు ఎంతో ప్రసిద్ది.
ఈ సైట్ కంప్యూటరు ధరల కొరకు ఒక డైరెక్టరీ లాంటిది.
ఈ సైట్ ద్వార వారిని సంప్రదిస్తే వారు మనకి కావలసిన items పంపగలరు.


You are not allowed to view links. Register or Login to view.
కంప్యూటర్లు మరియు spares మరియు laptops కొరకు ఎంతో ప్రసిద్ది.
అత్యుత్తమ సర్వీసు ప్యాకింగ్,delivery వీరి ప్రత్యేకత (అత్యదిక ధరలు కూడా Tongue)


You are not allowed to view links. Register or Login to view.
ఈ సైట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

You are not allowed to view links. Register or Login to view.
లేటెస్ట్ కంప్యూటరు మరియు spares ధరల కొరకు.
చెన్నై లో ఒక పెద్ద store.


You are not allowed to view links. Register or Login to view.
Delhi లో ని అతి పెద్ద కంప్యూటర్ స్టోర్.
కంప్యూటర్లు,laptop లు spares తక్కువ ధరలకు అమ్మబడును.gaming stuff కొరకు ప్రసిద్ది.



You are not allowed to view links. Register or Login to view.
కంప్యూటర్లు మరియు spares మాత్రమే కాకుండా ఐపాడ్,Mp3 Players,సెల్ ఫోన్స్,కెమెరాలు ,కంప్యూటరు వీడియో గేమ్స్ etc ..లబించును.

You are not allowed to view links. Register or Login to view.
కంప్యూటర్లు మాత్రమే కాకుండా ఐపాడ్సె ఫోన్స్,కెమెరాలు లబించును.

You are not allowed to view links. Register or Login to view.
ఈ సైట్ కొంత ప్రత్యేకం అయినది.
ఇక్కడ డైరెక్ట్ గా డీలర్లు కొన్ని ప్రత్యేకమయిన offers ప్రకటిస్తుంటారు.
చాల తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
Quote this message in a replyReply

Post: #2
అనంత్ గారు చాలా ఉపయోగకరమెన పోస్ట్ చేశారు. ఇలాంటి అన్నీ వెబ్ సైట్స్ ను కలిపి ఒకే చోట పెట్టడం వలన రీడర్స్ కు చాలా సులభంగా ఉంటుంది. గుడ్ వర్క్. ఇటువంటి మరికొన్ని సైట్స్ ను మీరు క్రింది లింక్ లను క్లిక్ చేసి చూడవచ్చు




You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.



You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మిత్రులారా....!!
మీ పాయింటుకొక చిన్న జాయింట్
You are not allowed to view links. Register or Login to view.
ఇందులో Pricelist Download అనే పాయింట్ మీద క్లిక్ చేయండి.
తక్షణం మీకళ్ళ ముందు ఎక్సెల్ ఫైల్ లో డౌన్ లోడ్ అవుతుంది.
Quote this message in a replyReply

Post: #4
Veetitho patu

You are not allowed to view links. Register or Login to view. site kooda chalabagundi.try cheyandi.
cash on delivary feature kaladu.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)