Post: #1

మిత్రులారా...!!

మనం ఎక్కువగా MS-Office Suite ను ఉపయోగిస్తుంటాము కదా...అయితే అత్యవసర సమయాలలో మనం వేరే వూరికి వెళ్ళామనుకోండి.   అక్కడ మనకు కంప్యూటర్ అందుబాటులో లేకపోతే లేదా ప్రత్యామ్నాయంగా అర్జంటుగా ఆఫీసు పనిమీదో లేక వ్యక్తిగతమైన పని మీదనో....యంయస్ ఆఫీస్ పని అవసరం వచ్చిందనుకోండి....ఏం చేయాలి...??

సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోకుండానే ఇంటర్నెట్ లో వివిధ వెబ్ సైట్లు రెడీమేడ్ గా Word, Excel, Power Point, Access , pdf format వంటి ప్రోగ్రాముల్ని అందించే సైట్ లో కి వెళ్ళి మనకు కావలసిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని వెబ్ సైట్ ఆఫీస్ అప్లికేషన్లను క్రియేట్ చేసుకొని 1 జిబి వరకు ఉచితంగా స్టోర్ చేసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

ఒకసారి దర్శించగలరు.  మిగతా విషయాలు మీకే తెలుస్తాయి.  అయితే ఇది బీటా వెర్షన్ కాబట్టి కొంచెం ఓపికగా చూడగలరు.

Quote this message in a replyReply

Post: #2

NIce Post Sir, Keep rocking

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)