Post: #1
[Image: main-1.jpg]

1. File >> New ను క్లిక్ చేసి New Window లో ఈ క్రింది విధంగా Parameters set చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 01.jpg]

2. Tools లో Line Shape Tool ను క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా Top Horizontal line, Left Vertical Lines ను క్రియేట్ చేయండి.

[Image: 02.jpg]

3. Edit >> define Pattern ను క్లిక్ చేయండి.

[Image: 03.jpg]

4. Patten Name విండోలో mystyle అని టైప్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 04.jpg]

5. ఇపుడు మీరు ఏ image పై గ్రిడ్ లైన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ Image ను ఓపెన్ చేసి Layers విండోలో New Layer ను క్లిక్ చేయండి. ఇపుడు మీరు ఓపెన్ చేసిన ఇమేజి పైన ఒక ఖాళీ లేయర్ ఏర్పడుతుంది.

[Image: 05.jpg]

6. Edit >> Fill ను క్లిక్ చేయండి.

[Image: 06.jpg]

7. Fill విండోలో క్రింది విధంగా మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన mystyle ను సెలెక్ట్ చేసి Ok బటన్ ను క్లిక్ చేయండి.
[Image: 07.jpg]

ఇపుడు ఇమేజి పైన ఏర్పడిన గ్రిడ్ Layer 1 లో ఉంటుంది కాబట్టి Layers విండోలో Layer1 ను Right Click చేసి Blending Options లో మీకిష్టం వచ్చినట్లుగా Drop shadow effect ను సెట్ చేయండి.

థాంక్స్ టు ఆల్ రీడర్స్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
very nice post.
continue with very good posts related to photoshop tutorials.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)