Post: #1

మిత్రులారా...!!

సాంకేతిక విషయ పరిజ్ఞానాన్ని ఆశించి అడుగుతున్నాము...

మనం ఎంత సేపటికీ విండోస్ ను లోడ్ చేసేటప్పుడు

కేవలం ’’సి‘‘ డ్రయివ్ ను మాత్రమే ఎందుకు ఎన్నుకుంటున్నాం....?

అంటే డిఫాల్ట్ గా అలా సెట్ అవుతుందా...?

లేక అలా ప్రోగ్రామ్స్ రాస్తారా...?

లేక ..మనం డ్రయివ్ సెలెక్ట్ చేసుకుంటేనే అలా వస్తోందా.....?

లేక విండోస్ తొలినాళ్ళలో వచ్చిన అమరిక అలా కంటిన్యూ అవుతోందా...?

లేక విషయం ఏమిటో తెలిసిన వాళ్ళు ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.

Quote this message in a replyReply

Post: #2
నిజానికి విండోసు ఆపరేటింగు సిస్టమ్ ని C డ్రైవులోనే ఇన్స్టాల్ చేయాలని కచ్చితమైన నియమం
లేదు . C డ్రైవుని డేటా కొరకు ఉంచుకుని మరో పార్టిషనులో విండోసుని ఇన్స్టాల్ చేసుకోవచ్చును

అయితే కొన్ని సాఫ్టువేరు ప్రోగ్రాములు డిఫాల్టుగా C డ్రైవు లోని program files ఫోల్డరులోనే
ఇన్స్టాల్ చేయబడే విధంగా వ్రాయబడి ఉంటాయి . వాటి ఇన్స్టలేషను ఫోల్డరుని మార్చే వీలు
ఉండదు . మరి అలాంటప్పుడు సమస్యనే కదా !! అందుకని తరుచూ ఉపయోగించే విండోసు
ఆపరేటింగు సిస్టమ్ ని C లో ఇన్స్టాల్ చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది .

ఒకే కంప్యూటరులో విండోసు సర్వరు & విండోసు ఎక్స్.పి. ఉపయోగించాల్సి వస్తే మామూలు
గా ప్రధాన పార్టిషను C లో విండోసు సర్వరు , మరో పార్టిషనులో ఎక్స్.పి. ఇన్స్టాల్ చేస్తారు .

You are not allowed to view links. Register or Login to view. Smile
Quote this message in a replyReply

Post: #3

Quote:కేవలం ’’సి‘‘ డ్రయివ్ ను మాత్రమే ఎందుకు ఎన్నుకుంటున్నాం....?

You can install Windows in any partition you are not restricted only to C: drive.It is just a tradition to install windows in C: drive

Quote:అంటే డిఫాల్ట్ గా అలా సెట్ అవుతుందా...?

NO you can select any drive while installing windows usually this can be selected while in TEXT MODE

This is just a tradition to install Widows only on C: Drive you can install it on any drive An example is Dual boot systems (Vista with XP on same box)

Quote:అయితే కొన్ని సాఫ్టువేరు ప్రోగ్రాములు డిఫాల్టుగా C డ్రైవు లోని program files ఫోల్డరులోనే
ఇన్స్టాల్ చేయబడే విధంగా వ్రాయబడి ఉంటాయి . వాటి ఇన్స్టలేషను ఫోల్డరుని మార్చే వీలు
ఉండదు . మరి అలాంటప్పుడు సమస్యనే కదా !! అందుకని తరుచూ ఉపయోగించే విండోసు
ఆపరేటింగు సిస్టమ్ ని C లో ఇన్స్టాల్ చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది .

To my knowledge this is not correct. All auto-installers(or just call as installers) will use "environment variables" for setting path so path will be auto-detected normally even if you install Windows in D: drive the path for programfiles will be D:\Program Files will be auto-detected by all installers.

For instance just try this in your RUN

go to RUN -- > %temp% --> Enter  this will take you to temp folder of the active user

in same way

%userprofile% take you to the active user directory

%systemroot% takes you to C:\windows directory automatically if you install windows in D: drive it will take you to D:\windows

you can even add your own environmental variables to your system for direct accessing programs and folders from RUN

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)