Post: #1

మిత్రులారా...!!

మనం కమాండ్ లైన్ ను వివిధ రకాల అవసరాలకు వాడుతుంటాం కదా...?

అయితే cmd command line గురించి తెలుసుకుందామా...?

ఎలాగో ఈ క్రింది తెరపట్టులను చూడండి.

ముందుగా డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ చేసి కొత్తగా షార్ట్ కట్  ఆప్షన్ ను సెలెక్ట్ చేసి అప్పుడు వచ్చిన షార్ట్ కట్ బాక్స్ లో ఈ క్రింది కోడ్ ను టైప్ చేయండి.

hh.exe ms-its:C:WINDOWS\Help\ntcmds.chm::/ntcmds.htm

పైన చెప్పిన కోడ్ ను యథాతథంగా కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేసుకోండి.  లేదా టైప్ చేయండి.  తరువాత నెక్ట్స్ అని క్లిక్ చేసి వచ్చే ఫలితాలను చూడండి.  ఫైనల్ గా రిఫరెన్స్ పూర్తిగా చదవండి.  మనకు తెలియని చాలా విషయాలు A to Z అన్నీ విషయాలు తెలుస్తాయి.

Quote this message in a replyReply

Post: #2

Very nice Idea-nag

Quote this message in a replyReply

Post: #3
mana system lone vunna command line tools gurinchi chinna registry dvara chala baga telusukunela chesaru sumani venkata garu . thank you very much.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)