Post: #1

మిత్రులారా....!!

కొన్ని అనుకోని కారణాల వలన మన సిస్టమ్ మీద వేరే వాళ్ళు పనిచేసినప్పుడు గానీ, తెలిసిగానీ....తెలియకగానీ....డిలీట్ చేయడం లేదా కాపీ చేయటం లేదా write గానీ re-write  చేయడం, మోడిఫై చేయడం ఇత్యాది పనులు చేస్తున్నట్లయితే ....లేదా ఉద్దేశ్య పూర్వకంగానో...లేక యాదృచ్ఛికంగానో చేస్తుంటే...

మరి అలాంటప్పుడు మనం ఎంతో కష్టపడి చేసుకున్న ఫైల్స్ గానీ ఫోల్డర్స్ గానీ...సంరక్షించుకోకపోతే ఎలా...?

అలాంటప్పుడు మీ సిస్టమ్ లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా ఏ ఫైల్ అయితే ప్రొటెక్ట్ చేయదలచుకున్నారో దానిమీద మౌస్ నుంచి రైట్ క్లిక్ చేసి చూడండి.

తరువాత అందులో ఉన్న ఆప్సన్లలో Properties సెలెక్ట్ చేసుకొని....

Read only ఆప్షన్ ప్రక్కన ఉన్న Advanced Option select చేయండి.

తరువాత వచ్చే డయలాగ్ బాక్స్ లో ఉన్న encrypt contents secure data అనే ఆప్షన్ ను టిక్ చేసి తరువాత OK ను క్లిక్ చేయండి. తరువాత Apply చేయండి.

ఇక అంతే.  మీ ఫైల్ ను ఎవరయినా సరే డిలీట్ చేయలేరు, కాపీ చేయలేరు, కట్ చేయలేరు, రీడ్ చేయలేరు, ఫైల్ లో గానీ, ఫోల్డర్ లో గానీ తిరిగి రాయలేరు, అందులోని మేటర్ ను మోడిఫై చేయలేరు.  పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

ఏ ఫైల్ అయితే లేదా ఫోల్డర్ అయితే మీరు ఇలా ఎన్ క్రిప్ట్ చేశారో అప్పుడు ఫైల్ పేరు గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది.

ఇక screenshots చూడండి.

Quote this message in a replyReply

Post: #2
halo sumanivenkat..

Nice post....but i have a problem....i cant see advanced option in properties
:-(
Quote this message in a replyReply

Post: #3
good post andi . than q.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)