Post: #1

Hi all,

I am placing Kartheeka Puranam Chapter-1.

As The Holy Kartheeka masam starts from this Monday which is on 18/10/2009.

Everyone should read this holy book at any time in the day.

As the books says "The one who reads these chapters one by one every day"  he/she and his/her family will be blessed with the eternal power by God.

Thanks,

Chandramouli Pasumarthy



Attached File(s)
.doc  Chapter-1.doc (Size: 799 KB / Downloads: 16)

Post: #2

చందుగారు,

ఈ రోజు మీ పోస్టు వలన కార్తీక మాస విశిష్ఠతను తెలిసికోగలిగాను.

మంచి ఫైల్ అటాచ్ చేశారు. తదుపరి అధ్యాయాలను కూడా పొస్టు చేయగలరు.

ఇలాంటి మరిన్ని విశిష్టమైన దైవ సంబంధిత పోస్టులు మీ నుంచి ఆశిస్తున్నాము.

ధన్యవాదములు.


[Image: mahi_sig.jpg]

Post: #3

మిత్రమా చంద్రమౌళి...!!

ఎంతో ఇష్టమైన అర్థనారీశ్వర, ఆదిదంపతులైన వారి కార్తీక పురాణాన్ని మీరు ఈ విధంగా పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మొదటగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.

మీరు ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్ పోస్ట్ లు చేస్తారని ఆశిస్తాము.

ఆత్మాత్మ్వం గిరిజాపతి: స్సహచరా: ప్రాణం శరీరం గృహం

పూజాతే విషయోపభోగరచనా....నిద్రా సమాధి స్థితి:

సంచార: పథయో ప్రదక్షిణ విధి:

స్తోత్రాణి సర్వాంగిరో యద్యత్కర్మ కరోమితత్త దఖిలం

శంభో్ తవారాధనం...శంభో తవారాధనం....!!

పై సూత్రాన్ని నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి పాటిస్తూన్నాను మిత్రమా....!!

మీలో ఇంత ఆథ్మాత్మిక కాంక్ష ఉండటం చాలా సంతోషదాయకమైన విషయం. మీకు మా ధన్యవాదాలు.

కొసమెరుపు : మీరు కేవలం ఒక అథ్యాయమే ఇచ్చారు.  వీలువెంబడి సీరియల్ గా కాకుండా మొత్తం ఒకేసారి ఇస్తే మన గౌరవ సభ్యులందరూ ఒకేసారి ఉపయోగించుకొని మీరు చెప్పినట్లు ఆథ్యాత్మికతతో ప్రకాశిస్తారని ఆశిస్తాము.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)