Post: #1

ఎందరో మహానుభావులు

అందరికీ వందనములు

Power ISO programme లో ఉపయోగించే....

మౌంట్ mount అంటే ఏమిటి ?  దాని వల్ల ఉపయోగం ఏమిటి ?

తెలిసిన వాళ్ళు తెలియజేస్తారా...?

Quote this message in a replyReply

Post: #2
MOUNT - LOAD

Usually we use this MOUNT/UNMOUNT words in Linux systems by default no disks except first disk are loaded on Linux systems we load other drives and even some devices manually this is called mounting and we can unmount the drive or any device at any time.Unmount means not ejecting a disc but just unloading it

here in Power ISO or any other program mounting is just loading you can just point it to an ISO file to mount (open) it in in Power ISO
Quote this message in a replyReply

Post: #3
పవరు ఐఎస్ఓ వంటి యుటిలిటీలలో :-

అలా mount చేయబడిన ఇమేజి లోని ఫైళ్లు పూర్తి ఫోల్డరు స్ట్రక్చరుతో
ఒక వర్ట్యువలు డ్రైవులో వినియోగించటానికి సిద్ధంగా ఉంటాయి . మనం
My Computer లో ఆ వర్ట్యువలు డ్రైవుని ఓపెను చేయవచ్చును .

సాధారణంగా సిడి & డివిడి లు ఆటొరన్ సౌకర్యంతో ఉంటాయి . మనం
వర్ట్యువలు డ్రైవుగా మౌంటు చేసినప్పుడు ఆటోరన్ ఉంటే పనిచేస్తుంది
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)