Post: #1
ఈ మధ్య నా Sony DRU-170c Dvd drive పనిచేయడం లేదు. Pc ని on చేసినపుడు Dvd led flicker అవుతూ కొద్ది సేపటికి off అయిపోతుంది. ఆ తరువాత drive disable అయిపోతుంది, drive tray open చేస్తున్నా open కావడంలేదు. My computer, Device Manager లలో కూడా drive కనిపించడంలేదు. Pc ని Restart చేసి Bios settings లో కూడా చూసాను. Bios లో కూడా drive detect కావడంలేదు. problem ఏమిటో నాకు అర్థం కావడంలేదు. నా problem solve అవుతుందా లేకపోతే New drive తీసుకోవలసిందేనా! అలా అయితే Suggest me that which is the best Dvd drive to buy? ...Thanks in advance.

Post: #2

శివకుమార్ గారు

మీకు ఈ సమస్య ఎప్పటి నుండి ఏర్పడినదో తెలియచేయలేదు. అయితే మీరు చెప్పిన మోడల్ 2006 సం. లో ఉత్పత్తి కాబడినది కనుక ఈ సమస్య కొంతకాలం వినియోగం తర్వాత ఏర్పడినదిగా అనుకుంటూ పమాధానమిస్తున్నాను. ముఖ్యం గా ఇక్కడ (మీ ప్రశ్నకు సమాధానంగా అంతగా అవసరం లేకపోయినప్పటికీ) చెప్పవలసినది 2006 మరియు 2007 సంవత్సరం ల లొ మన సౌత్ ఇండియా మార్కెట్ లొ విడుదల కాబడిన డివిడి డ్రైవ్ ల లొ అత్యధికంగా సమస్య లను తెచ్చిపెట్టినవి లూజ్ పాక్ గా వచ్చిన సోని డివిడి డ్రైవ్ లే. మీ డివిడి డ్రైవ్ Sony మరియు  NEC జాయింట్ వెంచర్ అయిన Optiarc AD-7170A యొక్క rebadge. దీనిలో NEC chipset ఉపయోగించబడతుంది. అంతే కాకుండా Optiarc ఉత్పత్తులు Accurate Scanners  గా గుర్తింపు పొందలేకపోయినవి.

ఇక మీరడిగిన ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం:

1. ముందుగా ఒక సారి లెన్స్ క్లీనర్ ను  ఉపయోగించండి. తర్వాత సోని కంపెనీ వారి   You are not allowed to view links. Register or Login to view. ను డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసి చూడండి. దీనివలన మీకు మీ డివైస్ సరిగా పనిచేస్తుందా లేదా డిఫెక్టివ్ గా ఉందా అనేది డిటర్మైన్ చేయబడుతుంది. ఈ టూల్ మీ డ్రైవ్ పై రీడ్ మరియు రైట్ టెస్ట్ లను నిర్వహించి Pass లేదా Fail ఫలితాన్ని అందిస్తుంది.

2. మీ డివిడి డ్రైవ్ ఫ్లిక్కర్ అయి ఆగిపోతుంది. ట్రే ఓపెన్ కావటం లేదు అంటున్నారు కాబట్టి అది పవర్ కేబుల్ సమస్య అయి ఉండవచ్చు. దానిని మార్చి చూడండి. లేదా మీ SMPS కెపాసిటి మీ సిస్టం వినియోగ అవసరాలకు చాలా తక్కువగా ఉండి, చాలి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో దానిని ఎక్కువ కెపాసిటి గల దానితో రీప్లేస్ చేయాలి.

3. మీ డివిడి డ్రైవ్  IDE Cable ద్వారా సరిగా కనెక్ట్ అయి ఉండకపోవచ్చు, లేదా IDE Cable పాడై ఉండవచ్చు. అందువలన BIOS లో అది ఐడెంటిఫై కావటం లేదు. కాబట్టి మీరు మీ డివిడి డ్రైవ్ ను అదే IDE  Cable పై మరో కనెక్టర్ కు కనెక్ట్ చేసి చూడండి, అప్పటికీ ఫలితం లేకుంటే కొత్త IDE Cable (80 Pin) ను ఉపయోగించి చూడండి.


పైన వివరించినవన్నీ వివిధ ఆప్షన్లు మాత్రమే. మీరు కొత్త డ్రైవ్ కొనే ముందు వాటిని ఒక్కొక్కటిగా ప్రయత్నించి చూడండి, ఫలితం లేకుంటే కొత్త డ్రైవ్ కొనుక్కోవలసిందే. ఇక మీ ప్రశ్న లోని రెండవ భాగం ఏది బెస్ట్ డివిడి డ్రైవ్?

ఇక్కడ ముందుగా చూడవలసినది మనం కొనే డివిడి డ్రైవ్ ఎంతకాలం వారంటీ కలిగి ఉంది, సర్వీస్ సెంటర్ అందుబాటు మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డివిడి డ్రైవ్ ల లో ప్రాచుర్యం పొందినవి చాలా ఉన్నాయి. అయితే అవే కంపెనీలు ఒకో దేశం కొరకు ఒకో ఉత్పత్తి కేంద్రం ద్వారా ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. అందువలన అలా ప్రత్యేకంగా చెప్పుకోలేము. కాకపోతే ఎక్కువ రెవ్యూల లో Lite-On, Pioneer,Plextor, ASUS మొదలైనవి బాగా పనిచేస్తున్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లొ తేలికగా లభ్యమయ్యే వాటిలొ సర్వీస్ పరంగా బాగున్నది LG అని చెప్పకతప్పదు.

నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన డివిడి డ్రైవ్ లు You are not allowed to view links. Register or Login to view. కంపెనీవే. అయితే వాటిని మన దేశంలొ డైరెక్ట్ మార్కెటింగ్ చేయకపోవటం, సర్వీస్ సెంటర్లు లేకపోవటం వలన ఎక్కువ ప్రాచుర్యం లభించలేదు.మీకు ఎవరైనా అమెరికా నుండి తెచ్చిపెట్టే అవకాశం ఉంటే You are not allowed to view links. Register or Login to view. ప్రిఫర్ చేయవచ్చు. నేను ఇంతకు ముందు ఒక Lite-On డ్రైవ్ ను 6 సంవత్సరాలపాటు వాడాను ఎలాంటి సమస్యా లేకుండా. ఆ తర్వాత కూడా నేను దానినే ప్రిఫర్ చేశాను.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.


Post: #3
ప్రసాద్ గారు, ఎంతో ఓపికతో సమాధానమిచ్చినందుకు ధన్యవాదములు. నేను కొన్ని Dvds play చేసినప్పటి నుండి నా Drive ఇలా అయ్యింది. నేను 450w zebronics Smps use చేస్తున్నాను. మీరు చెప్పిన విధంగానే చేసి చూస్తాను.

Post: #4
meeru dvd hide ayinadi ani cheputunaru kabatti ee vidamuga cheyyandi phalitamundavachhu.
run loki velli regedit ani type cheyyandi.
ventane oka window open avutundi akkada edit menulo find meeda click cheyyandi.ippudu daanilo lowerfilters ani type cheyyandi.adi search chesi results chupistundi.
ippudu vatini anaga akkada lowerfilters,upperfilters ani rendu vuntai vatini delete chesi system restart cheyyandi. problem solve avutundi.

Post: #5
Raman garu Dhanyavadamulu mee suchana nu thappakunda sveekaristhanu.........

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)