Post: #1

ఉచితంగా వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కు ఎన్నో సర్వీసులు లభిస్తున్నాయి. నేను చూసిన  అన్నింటిలో కొంచెం బెటర్ సర్వీస్  అందిస్తున్న సైట్స్ నుపయోగించి ఈ ట్యుటోరియల్ తయారు చేయడం జరిగింది. (కానీ ఎప్పటికైనా ఉచితంగా లభించే సర్వీసులతో ప్రమాదమే. ఎప్పటికపుడు డేటాబేస్ బ్యాకప్ తీస్కోవడం మంచిది. ప్రొపెషనల్ గా వెబ్సైట్ ప్రారంభించాలనుకుంటే తక్కువ ధరలో You are not allowed to view links. Register or Login to view. వారందించే హోస్టింగ్ సర్వీసును పొందడం ఉత్తమం.) మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును బట్టి క్రింది ట్యుటోరియల్ ఓపెన్ అవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.గమనిక: ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే మీ కంప్యూటర్ లో You are not allowed to view links. Register or Login to view. ఇన్స్టాల్ అయివుండాలి. Sample site: You are not allowed to view links. Register or Login to view.

Free Site Registration



[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

Respected Admin,

Plz provide authentication for download this doucment.

Thanks in advance.

Quote this message in a replyReply

Post: #3

మహీ గారు నేను మీరు ఇచ్చిన ట్యుటోరియల్ ఫాలో అయ్యి  ఒక చక్కటి సైట్ ని నిర్మించుకున్నాను.మహి గారు చిన్న సందేహం మిగిలి ఉంది అది ఏమిటంటే మన బ్లాగులోలాగ పోస్ట్ లు ఎలా చెయ్యాలి ? నా ఉద్దేశం ఏమిటంటే మనం బ్లాగులో అయితే ఎంచక్కా పోస్టులు పబ్లిస్క్ చేస్తే అవి మన బ్లాగులో ఒక దాని తరువాత మరొకటి ఎలా ప్రత్యక్ష్మౌతాయో అలా రావాలంటే  ఏ చెయ్యాలో తెలుపగలరని ఆశిస్తున్నాను.ధాంక్యూ సర్.

Quote this message in a replyReply

Post: #4
వెరీ సింపుల్. వర్డ్ ప్రెస్ కానీ, డ్రూపాల్ కానీ ఇన్స్టాల్ చేస్కోండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

ధాంక్యూ మహి గారు మీరు ఇలాగే అందరిగి ఉపయోగపడే చక్కటి పోస్ట్ లు చెయ్యాలని ఆశిస్తున్నాను..................

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)