Post: #1

మిత్రులారా....!!

సంగీతం నేర్చుకోవడంతో పాటు మీరే క్రొత్తగా  స్వరాలకు క్రియేట్ చేసేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ ఒకటుందండోయ్....

మీరూ డిస్క్ జాకీ అవ్వొచ్చు కూడానూ.  ఒక ప్రక్క సంగీతం నేర్చుకుంటూ , కొత్త స్వరాలు ఏర్చి కూర్చుకొంటూ ...

వాటే ఎన్ ఐడియా...

You are not allowed to view links. Register or Login to view.

ఈ సాప్ట్ వేర్ ఉచితం గురూ.....!!

(ఇది చాలా హాట్ గురూ అన్న టైప్ లో)

మరిన్ని వివరాలకు :

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)