Post: #1
మీరూ ఆన్ లైన్ డిక్షనరీ విడ్గెట్ పెట్టుకోవచ్చు....ఎలాగంటే ఈ క్రింది కనిపించే కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.

Code:
You can not see this content.
________________________________________________________________________________​______________________________________________________________________________
లేదా....ఇంకొక మార్గం కూడా ఉంది. చూడండి.
ఈ క్రింది లింక్ ను చూడండి.
You are not allowed to view links. Register or Login to view.

[Image: 29xi0pz.jpg]
[Image: 2nreh44.png]
[Image: 2ugks5u.png]

మీ మెయిల్ ఐడి ఇస్తే....కోడ్ జెనరేట్ అవుతుంది. ఎంచక్కా ఆ కోడ్ ను కాపీ చేసుకొని వచ్చి పైన చెప్పిన విధంగా బ్లాగ్ లో అమర్చుకోండి.
Quote this message in a replyReply

Post: #2
సమణి వెంకట్ గారు,
చాలా మంచి విషయం, చాలా మంది కి ఉపయోగకరమైన విషయం చెప్పారు.థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)