Post: #1
చాటింగ్ లో మనం ఉపయోగించే yahoo Mesenger సాధారణంగా ఒక్కసారికి ఒక యాహూ Id తో మాత్రమే లాగిన్ అవ్వడానికి వీలు ఉంటుంది.
ఐతే విండోస్ registry లో ఒక చిన్న పాటి సెట్టింగ్ ను మార్చడం ద్వారా మరలా ఎలాంటి సాఫ్ట్వేర్ సహాయం లేకుండా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాహూ Id తో లాగిన్ అవ్వచ్చు.

[Image: GMN06.gif]


[Image: GMNRY.gif]


[Image: GMOJQ.gif]




HKEY_CURRENT_USER\Software\Yahoo\pager\Test

విభాగం లో Plural అనే పేరుతో ఒక Dword వేల్యూ create cheyyandi. దానికి డిఫాల్ట్ గా 0 వేల్యూ సెట్ చెయ్యబడి ఉంటుంది.
దాని ప్లేస్ లో మీరు 1 అని ఇస్తే ఇకపై Yahoo Messenger ని వేర్వేరు user Id ల తో లాగిన్ అవ్వొచ్చు.
Quote this message in a replyReply

Post: #2
Thanks for that tip.....Good.
Quote this message in a replyReply

Post: #3
useful tip. thank u
Quote this message in a replyReply

Post: #4
HKEY_CURRENT_USER\Software\Yahoo\pager\Test
లో Defalt ani undi మీరు చెప్పినట్లు Dword వేల్యూ create అయ్యి లేదు. సో కొంచెం వివరిస్తారా సార్.
Quote this message in a replyReply

Post: #5
సార్ ఒక ID ని ఓపెన్ చేసి ఉండగా మరో ID ను ఓపెన్ చేసుకోవడం ఎలాగో నాకు తెలియడం లేదు. తెలుపండి ప్లీజ్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)