Post: #1
Nenu onlinelo ebay.com dhwaraa oka vasthuvu konnanu.naa vadda state bank shoping card maestro undhi.dhani dhwaraa amount elaa pay cheyali.debit card number,correctgaa esthunna error vasthundhi,3-digit card verification number edhi evvali vivaranga thelupagalaru

<!-- Edit: removed copy & paste from the ebay site -->
Quote this message in a replyReply

Post: #2
ప్రస్తుతం e-bay కొనుగోళ్లకి SBI debit card పనిచేయడం లేదు .
ఆ వస్తువుకి మరేదైనా పేమెంటు ఆప్షను ఉన్నదేమో పరిశీలించండి .

చాలా వరకు Cash On Delivery [COD] ఆప్షను ఉంటుంది .
అంటే ఆ వస్తువుని కొరియరులో పంపిస్తారు . వస్తువుని మనకి
అందించేటప్పుడు షిప్పింగు చార్జెస్ కలిపి చెల్లించవలసి ఉంటుంది

అలాగే ముందుగానే MO / Bank Cheque / Bank DD
ద్వారా డబ్బు చెల్లించే పద్ధతి , ICICI లాంటి బ్యాంకులో ఆ
వస్తువుని విక్రయిస్తున్నవారి అకౌంటులో నేరుగా డబ్బుని
చెల్లించే పద్ధతి కూడా లభించవచ్చును .
Quote this message in a replyReply

Post: #3
Ante nenu ebay.com dhwaraa konna vasthuvu courierlo vachhina tharvatha amount pay cheyalaa leka pothe mundugaa pay cheyaalaa?thelupagalaru
Quote this message in a replyReply

Post: #4
మీరు వస్తువు కొనుగోలు ప్రక్రియని పూర్తి చేసి ఉంటే మీకు ebay నుండి ఒక
కన్ఫర్మేషను మెయిలు వస్తుంది . అలా రాకపోతే అసలు కొనుగోలు జరగలేదని
అర్ధం చేసుకోవచ్చును . ఇదే విషయాన్ని ebay లో You are not allowed to view links. Register or Login to view.
లింకు నందు కన్ఫర్మ్ చేసుకోవచ్చును . మీ కొనుగోలుకి సంబంధించిన వివరాలన్నీ
ఈ లింకునందే లభిస్తాయి . చూడగలరు Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)