Post: #1
నా పిసిలో అవాస్ట్ లేటస్ట్ అప్ డేటెడ్ ఆంటీ వైరస్ ఉంది ఇది నా సిస్టమ్ మెమొరిలో ఉన్న రూట్ కిట్ వైరస్ ను రిమూవ్ చేయకపోవడం వల్ల avast ను remove చేయకుండానే quickheal antivirus ను ఇన్ స్టాల్ చేసాను అప్పటి నుండి నా సిస్టం ఆన్ చేసిన ప్రతి సారీ 10 సెకన్లలోనే స్ట్రక్ అవుతుంది వెంటనే mouse,keyboard పనిచేయడం ఆగిపోతున్నాయి అందువల్ల సిస్టమ్ పై ఏ పని చేయలేకపోతున్నాను xp cd ద్వారా ఏదైనా పరిష్కారం దొరుకుతుందా ఇంకేదైనా పరిష్కారం ఉందా please help me i dont want to format my system . . . . thanks in advance
Quote this message in a replyReply

Post: #2

Ee link loni software nu try cheyandi: You are not allowed to view links. Register or Login to view.

Sorce: You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Sir, system on cheyagane welcome screen vastudi kada aa ventane icons, start menu display avutai kada సరిగ్గా అదే సమయంలో system struck avutundi

ఒకవేళcd drive lo ఎదైనా cd వేసినా cd drive lo ni data ku sambandincina window open అయ్యి struck avutundi meeru ichina link lo ni software ni ela try chaylo ardam kavdam ledu ఈ సమస్యకు ఫార్మాట్ చేయడమే మార్గమా
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)