Post: #1

Dear Friends

టీవీలో ఒక ఛానల్ రన్ చేస్తుంటే ఆ ఛానల్ కు సంబంధించిన లోగో ఏదో ఒక మూలన ఉంటుంది కదా!!

అలాగే కంప్యూటర్ స్క్రీన్ లో కూడా మనం నచ్చిన లోగో అమర్చుకోవడానికి ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే తెలియజేయగలరు.

డెస్క్ టాప్ మీద ఉన్నా,

ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఉన్నా,

ఏదైనా విండో ఓపెన్ చేసి ఉన్నా కూడా ఆ లోగో ఫిక్స్డ్ గా ఉండాలి.

Thanks in Advance.  Smile


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

(23-Oct-2009 03:35 PM)mahigrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.

Dear Friends

టీవీలో ఒక ఛానల్ రన్ చేస్తుంటే ఆ ఛానల్ కు సంబంధించిన లోగో ఏదో ఒక మూలన ఉంటుంది కదా!!

అలాగే కంప్యూటర్ స్క్రీన్ లో కూడా మనం నచ్చిన లోగో అమర్చుకోవడానికి ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే తెలియజేయగలరు.

డెస్క్ టాప్ మీద ఉన్నా,

ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఉన్నా,

ఏదైనా విండో ఓపెన్ చేసి ఉన్నా కూడా ఆ లోగో ఫిక్స్డ్ గా ఉండాలి.

Thanks in Advance.  Smile

ఈ  You are not allowed to view links. Register or Login to view. కలిపి చూడండి వుపయోగ పడుతుందేమో.  నేను ట్రై చేసాను మీకు కావలసిన విధంగా చేసుకోవచ్చు. సమయాభావం వల్ల తెర పట్టులు చూపలేకపోతున్నాను. సమాధానం తెలుపగలరు.

Quote this message in a replyReply

Post: #3

chemquery గారు

మీరు రిప్లై లో ఇచ్చిన సాఫ్ట్ వేర్ మహి గ్రాఫిక్స్ గారు అడిగిన దానికి సరిగ్గా సరిపోయేలా పనిచేస్తుంది. నేను కూడా టెస్ట్ చేసి చూశాను.క్రింది తెరపట్టులు చూడండి. జెనీలియా ఫొటోను నేను డెస్క్ టాప్ లోగో గా screen కు కుడి వైపు క్రింది భాగం లో సెట్ చేశాను.

ఇక వివిధ ప్రోగ్రామ్ లు వినియోగిస్తున్నపుడు అలాగే నిశ్చలంగా ఉండిపోయిన లోగోను క్రింది వరుస ఇమేజ్ ల లో చూడవచ్చు.

ధన్యవాదాలు సర్

Quote this message in a replyReply

Post: #4

chemquery గారు,

కరెక్ట్ గా  ఎలాంటి సాఫ్ట్వేర్ నేను కోరుకుంటున్నానో, పర్ఫెక్ట్ గా ఇలాంటి సాఫ్ట్వేర్ ను గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
mahi garu genilia image lo white background lekunda elaa chyalo chupistara
windows media player lo vachinattuga kavali
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)