Post: #1
ఏదైనా బ్లాగులోని వెబ్ సైట్ లోని మ్యాటర్ చదివే ఓపిక లేదా? ఐతే వేరే పని చేస్కుంటూ ఆ మ్యాటర్ వినండి. లేక పోతో కంప్యూటర్లో ఆ మ్యాటర్ ను mp3 ఫైల్ గా సేవ్ చేస్కొని తర్వాత వినండి.
You are not allowed to view links. Register or Login to view. ను క్లిక్ చేయండి. క్రింద చూపినట్లుగా matter ను ఎంటర్ చేయండి. తర్వాత create mp3 ని క్లిక్ చేయండి. ఇక మీకు అందులోని మాటర్ వాయిస్ రూపంలో వినపడుతుంది.

[Image: e703me.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
చాలా చాలా చాలా మంచి పోస్ట్ ను పరిచయం చేసారు.
నాకు చాలా బాగా నచ్చేసింది..
కాని ఇందులో default గ microsoft sam వాయిస్ ని పెట్టారు.
మనం వాయిస్ ని చంగె చేస్కోవడానికి ఉండదు కదా.
Quote this message in a replyReply

Post: #3
it's really good
lally
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)