Post: #1

హలో ఫ్రెండ్స్

నేను మెయిల్స్ కోసం అవుట్ లుక్ 2007 వాడుతున్నాను.  జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాక లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా వాడుతున్నాను.  కాని లోకల్ లాంగ్వేజ్ తెలుగు నుండి పంపిన మెయిల్స్ ,  రిసీవ్ చేసుకునే వారికి   ????????  ఈ విధంగా కనబడుచున్నవి.  అదే విధముగా వేరొకరి నుండి నాకు వచ్చు మెయిల్స్ తెలుగు భాష లో పంపబడినవి నా అవుట్ లుక్ బాక్స్ యందు  ????????  ఈ విధంగా  కనబడుచున్నవి.  కాని నేను అవుట్ లుక్ ద్వారా కాక జీ మెయిల్ లేదా రెడిఫ్ మెయిల్ నందు మెయిల్స్ చూసిన  పైన తెలిపిన ప్రాబ్లం రావడం లేదు.  అవుట్ లుక్ నందు లోకల్ లాంగ్వేజ్ సెట్ చేయడానికి ఏ విధమైన సెట్టింగులు చేయాలో మీకు తెలిసినయెడల తెలుపగలరు.    ధన్యవాదములతో   -  మృత్యుంజయ

Quote this message in a replyReply

Post: #2
ఈ You are not allowed to view links. Register or Login to view. & You are not allowed to view links. Register or Login to view. లింకులలోని సూచనలని గమనించండి

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

మీరు మొదట ఔట్ లుక్ లోని మెయిల్స్ బాకప్ చేస్కొని మీ అకౌంట్ ను డెలిట్ చేయండి. తర్వాత You are not allowed to view links. Register or Login to view. ను ఇన్స్టాల్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. మళ్లీ ఔట్ లుక్ లో అకౌంట్ క్రియేట్ చేసి చూడండి. నావద్ద కూడా గతంలో ఇదే ప్రాబ్లమ్ ఉండేది. ఇలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యింది. ఇపుడు టెస్టింగ్ కోసం ఔట్ లుక్ 2007 మళ్లీ ఇన్స్టాల్ చేసి చూశాను.

అప్పటికీ తెలుగు కనపడకుంటే ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి చూడండి.



[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)