Post: #1

Hi Members,

                         If you are a movie freak and you wanna big lot of English Movie Torrents which are in good clarity visit :-

                                                                www.torrentreactor.net

where you can find hundreds of English Movie Torrents .

Quote this message in a replyReply

Post: #2

కిరణ్ గారు

దాదాపుగా 25 వరకు ఉన్న ప్రముఖ టొరెంట్ సైట్లు అన్నింటిలొనూ మూవీస్ కు టోరెంట్స్ దొరుకుతాయి. పైగా ఒకే సైట్ నుండి మీరు టోరెంట్ పాయింటర్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని మూవీలను డౌన్ లోడ్ చేసుకుంటే మీకు త్వరగా డౌన్ లోడ్ పూర్తి కాదు, ఎందుకంటే ఆ ట్రాకర్ కు ఉన్న సీడర్స్ మాత్రమే మీకు లభ్యం అవుతాయి, ఆలా కాకుండా 4 లేదా 5 సైట్ల నుండి మీరు టోరెంట్ పాయింటర్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ ట్రాకర్ లను కూడా మీ డౌన్ లోడ్ కు జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి, అలా ప్రయత్నించి చూడండి, తేడా మీకే తెలుస్తుంది.

Quote this message in a replyReply

Post: #3
prasad garu what you suggested is good but i didnt understand how to do it. how can be the torrents from different sites be the same ? if you dont mind could you be more clear regarding this with some more explanation?
Quote this message in a replyReply

Post: #4

(25-Oct-2009 04:42 AM)Nicky Wrote: You are not allowed to view links. Register or Login to view.prasad garu what you suggested is good but i didnt understand how to do it. how can be the torrents from different sites be the same ? if you dont mind could you be more clear regarding this with some more explanation?

కిరణ్ గారు మీరు వెలిబుచ్చిన సందేహానికి సమాధానం క్రింది లింక్ లొ చూడండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)