Post: #1
Please take a back-up of registry before attempting any registry changes so that you can revert back if something goes wrong.



Code:
You can not see this content.


Save this file as .reg extension.
Ex : Increase BB Speeds.reg
Quote this message in a replyReply

Post: #2
.REG ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలి?

థాంక్యూ..
Quote this message in a replyReply

Post: #3
శ్రీనాద్ గారు

అనంత్ గారు వివరించిన మాటర్ ను నోట్ పాడ్ లోకి కాపి చేసి ఆ ఫైల్ ను .reg అనే ఎక్స్టెన్షన్ తొ డెస్క్ టాప్ తో సహా మీ సిస్టం లొ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. అది ఈ విధంగా [Image: 1-8.jpg] ఉంటుంది. తర్వాత దానిపై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే మొదటి బాక్స్ కు Yes అని రెండవ బాక్స్ లో OK అని ఉన్న బటన్ లను క్లిక్ చేస్తే ఆ ఫైల్ లో పొందుపరచిన మార్పులు మీ విండొస్ రిజిస్ట్రీ లో యాడ్ అవుతాయి.

అయితే నాకు తెలిసినంతవరకు ఇలాంటి రిజిస్ట్రీ ట్వేక్స్ వలన మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అందించే డెడికేటెడ్ బాండ్ విడ్త్ కు అదనంగా ఎలాంటి స్పీడ్ మనం పొందలేము, అలాంటి స్పీడ్ ను ఇచ్చే ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇంతవరకు లేదు. అయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే డెడికేటెడ్ బాండ్ విడ్త్ కు అనుగుణంగా మన సెట్టింగ్స్ వారిచ్చే స్పీడ్ మనం పొందలేకపోతుంటే అలా మనకు కేటాయించబడి అందుబాటులొ ఉండే గరిష్టమైన స్పీడ్ పొందటం వరకు కొన్ని రిజిస్ట్రీ ట్వేక్ లు, సాఫ్ట్ వేర్ ల తొ మనం మనకు రావలసిన స్పీడ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇది నా అనుభవం దృష్ట్యా నాకు ఏర్పడిన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా పరీక్షించి చూసి మీ అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)