Post: #1
మీ బ్లాగులో మీ పోస్ట్ చదవిన రీడర్స్ ఏదైనా పర్సనల్ గా మీకు తెలియజేయాలన్నపుడు ఈ e-mail లింక్ ద్వారా సులభంగా తెలియచేయవచ్చు. click You are not allowed to view links. Register or Login to view. for sample ప్రతి పోస్టు క్రింద mahigrafix@gmail.com అనే బటన్ ఉంటుంది. దాని ద్వారా ఈ బ్లాగులో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా నాకు e-mail చేయవచ్చు. మరి మీ బ్లాగులోని ప్రతి పోస్ట్ క్రింద ఆటోమేటిక్ గా e-mail లింక్ ఏర్పడటానికి ఏమి చేయాలో తెలుసుకుందామా?

1. You are not allowed to view links. Register or Login to view. ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా మీ e-mail లింక్ బటన్ ను తయారు చేస్కోండి.
[Image: s3nak5.jpg]

2. పైన generate అయిన మీ email button కోడ్ ను కాపీ చేస్కోండి.

3. ఇపుడు You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అయి, Layout >> Edit Html ను క్లిక్ చేసి, Expand template Widgets కు టిక్ పెట్టండి.

4. మీ టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది రెండు కోడ్ లలో ఏదో ఒక కోడ్ ఎక్కడ ఉందో Ctrl+F ద్వారా కనుక్కోండి.

Code:
You can not see this content.

or

Code:
You can not see this content.


5. ఈ క్రింది code ను కాపీ చేస్కొని పైన మీకు కనుగొన్న కోడ్ కు కరెక్ట్ గా క్రింది లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి. తర్వాత ఈ code లో mahigrafix ప్లేస్ లో మీ id ని రీప్లేస్ చేయండి. Caps Letters ప్లేస్ లో మొదట మీరు కాపీ చేస్కొన్న email button ఇమేజ్ కోడ్ తో రిప్లేస్ చేయండి.

Code:
You can not see this content.



SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
chala manchi post.
for blog users and as well as for website developers.
Quote this message in a replyReply

Post: #3
I do it....what you say....Success
Quote this message in a replyReply

Post: #4

మహీ గారు ,

ఈ పోస్ట్ లో కోడ్స్ కనపడటం లేవు.దయచేసి కోడ్స్ ఇవ్వగలరు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)