Post: #1
ప్రియ మైన సభ్యులందరికీ  నా నమస్కారాలు .
నా సిస్టం లో  వాయిస్ రికార్డు చేయడం ఎలాగో తెలుపగలరు . నా మైక్రో ఫోన్ ను వేరో సిస్టం లో పెడితే బాగానే పనిచేస్తుంది . నేను  విండోస్ xp sp3  వాడుతున్నాను  . సెట్టింగ్స్ బాగానే ఉన్నాయి . నేను నెట్ లో ఫోన్ లో మాటలాడడానికి కుదరడం  లేదు .
దయ చేసి  పరిష్కరించగలరు . అన్ని రకాలుగా ట్రై చేసి నాను                                                                        ధన్యవాదాలు


Post: #2

kittu గారు


మీ మదర్ బోర్డ్ Make & Model తెలియపరిస్తే బాగుండేది. ఇంటెల్ వారి Motherboard with Realtek HD Audio అనుకుని క్రింది లింక్ ఇస్తున్నాను, ఒక సారి వెరిఫై చేసుకుని ఇనస్టాల్ చేసి చూడండి. Windows XP SP3 లొ Audio, Networking, Device Manager మొదలైన విషయాలలో వచ్చినన్ని ఇబ్బందులు మరే ఇతర విండొస్ ఆపరేటింగ్ సిస్టం లొ రాలేదు.

You are not allowed to view links. Register or Login to view.

ఈ క్రింది లింక్ లో ఇలాంటి సమస్యకే మరో పరిష్కారం సూచింబడినది. ప్రయత్నించండి

You are not allowed to view links. Register or Login to view.


Post: #3
ప్రసాద్ గారికి ధన్యవాదాలతో
sir , i am using intel - 2 duo 6320 processor and intel G965 mother borad. Sigmatel audio device.
Thank you for your kind rsponse, I am waiting for your soon reply.

Post: #4

kittu  గారు

Sigmatel Audio ఇపుడు IDT Audio గా మారింది. మీరు తెలియపరచిన  మదర్ బోర్డ్ కు సంబంధించిన లేటెస్ట్ డ్రైవర్స్ క్రింది లింక్ లొ లభ్యమౌతున్నాయి. డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.


పైన చెప్పినది మీ సమస్యకు సమాధానం. ఇక మీ టైటిల్ కు సమాధానంగా నేను వ్యక్తిగతంగా క్రింది సాఫ్ట్ వేర్ వాయిస్ రికార్డింగ్ కు వాడతాను. ఇది చాల అద్భుతమైన రికార్డింగ్ సాఫ్ట్ వేర్.

క్రింది సైట్ లో దీని వివరాలు చూడవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.


Post: #5

ప్రసాద్ గారికి ధన్యవాదాలు

    మీరు చెప్పినట్టే  చేసాను . నేను  వాయిస్ రికార్డు చేయ గలుగు తున్నాను . థాంక్స్  ఫర్  యువర్ valuable suggustion

.thankes ones again.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)