Post: #1
మీ బ్లాగుకు ఆటోస్క్రోల్ సైడ్ మెనూ కావాలా? ఐతే ఇది చదవండి.

ఈ బ్లాగులో ఎడమవైపున ఉన్న సైడ్ మెనూను గమనించండి. ఇలాంటి మెనూ మీ బ్లాగులో కూడా పెట్టాలను కుంటే ఈ ట్యుటోరియల్ ను ఫాలో అవండి. చాలా సులభంగా మీరు కూడా మీ బ్లాగులో ఇలాంటి సైడ్ మెనూ పెట్టుకొని మీకిష్టం వచ్చినట్లుగా లింకులు ఇచ్చుకోవచ్చు.

1.మొదట ఈ క్రింది లింకు నుండి 2 జావాస్క్రిప్ట్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేస్కోండి.
You are not allowed to view links. Register or Login to view.


2. ఇపుడు ssmItems.js ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్లిక్ చేసి Notepad తో ఓపెన్ చేయండి. కోడ్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది. ఈ కోడ్ లో ssmItems[1]=["Home", "http://superblogtutorials.blogspot.com/", ""] గ్రీన్ అక్షరాల ప్లేస్ లో మెనూటైటిల్స్ మీకు కావలసిన విధంగా రీప్లేస్ చేయండి. తర్వాత రెడ్ కలర్ అక్షరాల ప్లేస్ లో url లింక్స్ ఇచ్చి సేవ్ చేయండి. ఇలా ssmItems[8] వరకు మార్చేయండి. మీరు ఎన్ని మెనూ టైటిల్స్ అయినా యాడ్ చేస్కోవచ్చు.

Code:
You can not see this content.

3. ఇపుడు ssm.js, ssmItems.js ఈ రెండు ఫైళ్లను మీ సొంత సర్వర్ లోకి అప్ లోడ్ చేయండి. ఒకవేళ మీకు సొంత సర్వర్ లేకపోతే You are not allowed to view links. Register or Login to view. లోకి లోడ్ చేసి ఈ రెండ్ ఫైళ్ల పాత్ ను కాపీ చేసి పెట్టుకోండి.

4. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని ఈ కోడ్ లో <SCRIPT SRC="<span style="color: #FF0000;">http://www.mahigrafix.com/javascript/ssm.js" language="JavaScript1.2">
<SCRIPT SRC="<span style="color: #FF0000;">http://www.mahigrafix.com/javascript/ssmItems.js" language="JavaScript1.2">రెడ్ లెటర్స్ ప్లేస్ లో మీరు 3 వ స్టెప్ లో కాపీ చేసి పెట్టుకున్న ఫైల్ పాత్ లను రీప్లేస్ చేయండి.

Code:
You can not see this content.

5. ఇపుడు బ్లాగర్.కామ్ లో మీ అకౌంట్ లోకి లాగిన్ అయి Layout - Edit HTML ను క్లిక్ చేయండి. మీ టెంప్లేట్ HTML Code లో ట్యాగ్ ఎక్కడ ఉందో కనుక్కోండి. 4 వ స్టెప్ లో కాపీ చేస్కున్న కోడ్ ను కరెక్ట్ గా ట్యాగ్ పై లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేసి ప్రివ్యూ బటన్ ను క్లిక్ చేయండి. ఓకే అయితే సేవ్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
ante....meeru pai nunchi gira....gira....tipputara....mammalni....memu paiki kindaku tiragalemandi.....

Excellent Sir....Keep it up your post. It is highest inflammable post. Thanks a lot.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)