Post: #1
ప్రియమైన అందరికి నమస్కారాలు

నాకు microsoft అవుట్  లుక్ గురించి అసలకు ఏమి తెలియదు  .దయచేసి నాకు ఆ వివరాలు తెలుపవసిందిగా కోరుచున్నాను . నా లాంటి వారికి ఈ ఫోరం వేదికగా ఉపయోగపడుతునందుకు చాలా ఆనందముగా  ఉంది . ఫోరం నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను .
తెలుగు వారి సత్తాను ఈ ఫోరం ద్వారా ప్రపంచం నలు మూలలకి చాటి చేప్పుదాము .

           

Quote this message in a replyReply

Post: #2
కిట్టు గారు,

ఒకటి, రెండు రోజులలో స్క్రీన్ షాట్స్ తో వివరంగా, ఔట్ లుక్ ఎక్స్ ప్రెస్ గురించి తెలియజేస్తాము. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

సార్,

 మీకు విలుపడితే  మొజిల్లా thunder bird  గురించి కుడా తెలుపగలరు

                                       ధన్యవాదాలతో ..........

Quote this message in a replyReply

Post: #4
Dear meeru etu vanti account nu configare cheyyalanu kuntunnaru ms outlook lo telupagalaru...edi manaku ekuvaga office lo use chestaru.meeru google lo ku velli mee account example gmail unte : (outlook gmail configaration ani type cheyyandi plz follow there instructions).

Thank s

Shekar Reddy
Dubai
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)