Post: #1
ఫోటోషాప్ నుపయోగించి క్రింది విధంగా ఉన్న ఒక పుస్తకాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
Photoshop : Book making tutorial in Telugu

1. Rectangle Shape Tool నుపయోగించి, క్రింది విధంగా ఒక షేప్ ను క్రియేట్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

2. క్రింద చూపిన విధంగా ఈ గ్యాప్ లో Rulers నుండి ఒక గైడ్ లైన్ ను డ్రాగ్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

3. తర్వాత ఈ క్రింది విధంగా మరో రెండు హారిజంటల్ గైడ్ లైన్స్ ను క్రియేట్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

4. మీరు పైన క్రియేట్ చేసిన షేప్ కు డీఫాల్ట్ గా 4 కార్నర్స్ లో 4 యాంకర్ పాయింట్స్ ఉంటాయి. అవి కాకుండా క్రింది విధంగా Add Anchor point tool నుపయోగించి 2 కొత్త యాంకర్ పాయింట్స్ ను క్రియేట్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

5. కొత్తగా క్రియేట్ చేసిన యాంకర్ పాయింట్స్ ను క్రింద చూపిన విధంగా పై యాంకర్ ను పై గైడ్ లన్ పాయింట్ కు, క్రింది యాంకర్ ను క్రింది గైడ్ లైన్ పాయింట్ కు కంట్రోల్ ప్రెస్ చేసి, డ్రాగ్ చేయండి.
Photoshop : Book making tutorial in Telugu

6. లేయర్ విండోలో షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.Photoshop : Book making tutorial in Telugu

7. Blending Options లో Gradient Overlay ను సెలెక్ట్ చేసి, ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
Photoshop : Book making tutorial in Telugu

8. వెంటనే Drop Shadow ను సెలెక్ట్ చేసి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

9. మీరు క్రియేట్ చేసిన షేప్ ఇపుడు ఈ క్రింది విధంగా ఉంటుంది.
Photoshop : Book making tutorial in Telugu

10. షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Rasterize Layer ను క్లిక్ చేయండి.
Photoshop : Book making tutorial in Telugu

11. క్రింద చూపిన విధంగా Create New Group ను క్లిక్ చేయండి.
Photoshop : Book making tutorial in Telugu

12. ఇపుడు షేప్ లేయర్ ను కొత్తగా క్రియేట్ చేసిన Group మీదకు లాగి వదలండి.

Photoshop : Book making tutorial in Telugu

13. షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Duplicate Layer ను క్లిక్ చేయండి. వెంటనే కీ బోర్డ్ లోని నాలుగు యారోస్ లో Left arrow Button ను ఒక సారి ప్రెస్ చేయండి. ఇలాగే ఇంకొక Duplicate Layerను తీస్కొని ఇదే విధంగా రిపీట్ చేయండి. ఇలా దాదాపు 10 Duplicate Layers ను క్రియేట్ చేయండి.
Photoshop : Book making tutorial in Telugu

14.ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

Photoshop : Book making tutorial in Telugu

15. ఇపుడు Group లేయర్ మీద రైట్ క్లిక్ చేసి, Merge Group ను క్లిక్ చేయండి. Group ఫోల్డర్ లోని లేయర్స్ అన్నీ ఒకే లేయర్ గా మారిపోతాయి.

Photoshop : Book making tutorial in Telugu

16. Grooup లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Duplicate Layer మీద క్లిక్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

17. కీబోర్డ్ లో Ctrl+T ని ప్రెస్ చేసి, రైట్ క్లిక్ చేసి Flip Horizontal ను క్లిక్ చేయండి, తర్వాత Shift బటన్ ను ప్రెస్ చేసి మూవ్ టూల్ తో పై లేయర్ ను లెఫ్ట్ కు లాగండి. ఈ క్రింద చూపిన రెండవ ఫిగర్ లో వలె కనపడే వరకు మూవ్ చేయండి.

Photoshop : Book making tutorial in Telugu

Photoshop : Book making tutorial in Telugu
ఇక ఈ ఖాళీ పుస్తకంలో మీకు కావలసిన మ్యాటర్ వ్రాసేసుకోండి. Smile

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Today is very fine day, this lesion is very interested program to Photoshop learners. I request to you more lesions from your side.
thank you very much.
Quote this message in a replyReply

Post: #3

Adobe Photoshop tutorial will learn you how to design a book from scratch using some very simple Photoshop techniques. It includes some steps to make a good design of book. In that you have to create the Book Cover and then making Pages whatever type you want design and complete it easily through it. Youcan download it from websites freely.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)