Post: #1

<meta http-equiv="CONTENT-TYPE" content="text/html; charset=utf-8">

<meta name="GENERATOR" content="OpenOffice.org 3.0 (Linux)">

మనం సాధారణంగా విండోస్ లో ఏదైనా ప్రోగ్రామ్ సరిగా రెస్పాండ్ అవ్వకపోతుంటే సింపుల్ గా Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేసి Task manager లోకి వెళ్ళి End process ను వాడుతూ ఉంటాం.ఈ సదుపాయం ఉబుంటు లో కూడా ఉంది కాని ఉబుంటులో టాస్క్ మేనేజర్ System Monitor అన్న పేరుతో లభిస్తుంది.ఈ సదుపాయాన్ని పొందలంటే ముందుగా క్రింద చూపిన విధంగా Task bar పై రైట్ క్లిక్ చేసి Add to Panel అనే బటన్ ని క్లిక్ చేసిన తరువాత వచ్చిన లిస్ట్ లో System Monitor అనే అంశాన్ని ఎంచుకుని Add బటన్ ని క్లిక్ చెయ్యండి.ఇప్పుడు Task bar పై ఒక ఐకాన్ వస్తుంది.దాన్ని క్లిక్ చెయ్యడం ద్వారా System Monitor లోకి ఎంటర్ కావచ్చు అలాగే అచ్చం మనం విండోస్ లో లాగే ప్రోసెస్ లను End చేసుకోవచ్చు..క్రింద తెరపట్టులను గమనించండి.

Quote this message in a replyReply

Post: #2

త్రినాధ్ రెడ్డి గారు

మంచి టిప్ ఇచ్చారు. ధన్యవాదాలు సర్

Quote this message in a replyReply

Post: #3
Good posting Thrinadh reddy garu, go ahead.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)