Post: #1

3 డీ మ్యాక్స్ నుపుయోగించి ఒక 3డీ టైటిల్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం

1. Shapes >> Text ను క్లిక్ చేయండి..

 2. Text input box లో మీ టైటిల్ ను టైప్ చేయండి.

 

3. Front View మిడిల్ పాయింట్ లో మౌస్ తో ఒక సారి లెఫ్ట్ క్లిక్ చేయండి. వెంటనే మీరు టైప్ చేసిన టైటిల్ Front View లో కనిపిస్తుంది

 

 4. Modify ప్యానెల్ లో టెక్స్ట్ కలర్ ను మరియు ఫాంట్ ను మీకు నచ్చినట్లుగా సెట్ చేయండి.

 5. Modify >> Modifier list >> Bevel ను క్లిక్ చేయండి.

 6. Bevel Parameters మరియు Bevel Values క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.


7. పైన టెక్స్ట్ కు బెవెల్ అప్లై చేసిన తర్వాత, మీ టైటిల్ ఈ క్రింది విధంగా 3డీ లోకి మారిపోతుంది.

 నా ఫైనల్ రిజల్ట్


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
hello mahesh garu.....

3d max s/w 700mb undi thakkva mb lo s/w unte cheppandi.......
Quote this message in a replyReply

Post: #3

దీపు గారు,

నేను ఈ ట్యుటోరియల్ 3ds max 7.0 వెర్షన్ లో తయారు చేశాను. ఈ వెర్షన్ అయితే 85 mb లో లభిస్తుంది. క్రింద ఉన్న డౌన్లోడ్ లింక్ లో డౌన్లోడ్ చేస్కోగలరు.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4

HELLO MAHESH GARU NAMASKARAMANDI

NENU 3DS MAX NI MEE TUTORIAL DWARANE NARCHUKUNTUNNANU

NENU MEERU CHEPPINA ANNI STEPS JAGRATTAGA CHESANU KANI DANII YELA PLAY CHEYYALO TELIYADAM LEDU KASTA VIVARAMGA CHEPPAGALARA PLEASE.

SATISH

Quote this message in a replyReply

Post: #5
సతీష్ గారు,

F10 ప్రెస్ చేసి, మీ ప్రాజెక్ట్ ను ఏదైనా వీడియో ఫార్మాట్ లోకి రెండర్ చేసి చూడండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)