Post: #1

ముందుగా మీరు You are not allowed to view links. Register or Login to view. సైట్ ను ఓపెన్ చేయండి. అపుడు మీకు క్రింది విధంగా ఆ వెబ్ పేజి ఓపెన్ అవుతుంది.. దానిలొ click here to Subscribe బటన్ క్లిక్ చేయండి.

క్రింది విధంగా ఓపెన్ అయిన సబ్ స్క్రిప్షన్ పేజి లో మీ వివరాలు పొందుపరచి "Submit" అనే బటన్ క్లిక్ చేయండి. ఇక మీరిచ్చిన మెయిల్ లొ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ మెయిల్ కు రోజూ ఒకటి లేదా రెండు మెయిల్స్ లో ఆ రోజు విడుదల అయిన  Government Orders వివరాలు చూపించబడతాయి. వాటి ఆధారంగా మీరు మరల You are not allowed to view links. Register or Login to view. ని ఓపెన్ చేసి ఆ వివరాలు ఇస్తే ఆ Government Order ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా లింక్ తో సహా వివరాలు వస్తాయి.

నా  మెయిల్ కు ఈ రోజు వచ్చిన Government Orders list చూడండి

ఇపుడు పై లిస్ట్ లో చివరనున్న గవర్నమెంట్ ఆర్డర్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో క్రింద ఇచ్చిన వివరణ తొ కూడిన ఇమేజ్ లో చూడండి.

Quote this message in a replyReply

Post: #2
Dear Ch S Prasad garu
Thank you sir
I Like this post and content.
I noted for my official and personal purpose.
Thank you very much once again.
Go a head.
Quote this message in a replyReply

Post: #3

Thankyou verymuch prasad sir,good post..

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)