Post: #1

BSNL ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ వినియోగించే వారికోసం క్రింది సైట్ లో సాఫ్ట్ వేర్ లు లభ్యమౌతున్నాయి. వినియోగించి చూడండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2
ఈ software use చేయడంవలన మన ఐ.పి.అడ్రస్ ఇవ్వడంవలన సెక్యూరిటీ ప్రోబ్లెమ్ లేదా?
Quote this message in a replyReply

Post: #3

(28-Oct-2009 06:55 AM)kumarvarma Wrote: You are not allowed to view links. Register or Login to view.ఈ software use చేయడంవలన మన ఐ.పి.అడ్రస్ ఇవ్వడంవలన సెక్యూరిటీ ప్రోబ్లెమ్ లేదా?

నాకు తెలిసి అలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఇది కేవలం అకౌంట్ టైప్ ను తెలుసుకోవటం కొరకు మాత్రమే. అలా మీకు అభ్యంతరం ఉంటే మీరు దానిని ఇవ్వనక్కరలేదు, డైరెక్ట్ గా ఆ సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగంచండి. సరిపోతుంది.

Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు, bsnl యూజర్స్ అందరికీ ఉపయోగపడే మంచి టూల్స్ గురించి తెలయజేశారు. ధన్యవాదములు

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

thanks prasad garu for giving valuable post .

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)