Post: #1

ఉబుంటుని ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలో తెలుసుకోవాలంటే ఈ క్రింద ట్యుటోరియల్ ఫాలో అవ్వండి.మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును బట్టి క్రింది ట్యుటోరియల్ ఓపెన్ అవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.గమనిక: ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే మీ కంప్యూటర్ లో You are not allowed to view links. Register or Login to view. ఇన్స్టాల్ అయివుండాలి.

Quote this message in a replyReply

Post: #2
త్రినాధ్ రెడ్డిగారు,

ఉబుంటూ ఇన్స్టాలేషన్ గురించి చాలా వివరంగా తెలిపారు. ఇలాంటివే మీనుంచి మరిన్ని పోస్టులు రావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)