Post: #1
మీలో చాలా మంది, మీ వద్ద నున్న software కి updated వెర్షన్ రాగానే, వెంటనే upgrade చేసేస్తూ ఉంటారు. నిజానికి, చాలా మటుకు software కి upgradations అవసరం పడకపోవచ్చు.
మీ దగ్గర ఉన్న version మీకు సరిపోవచ్చు.
అయినప్పటికీ మీలో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా కొత్త version కి upgrade అయిపోతుంటారు. దీని వల్ల మీకు పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ అనవసరంగా చాలా ఎక్కువ స్పేస్ occupy చేసి బోలెడంత RAM, Processor పవర్ తినేస్తుంటాయి .
ఐతే మొత్తానికి నేను చెప్పేది ఏమిటి అంటే మీరు కొత్త వెర్షన్ కి upgrade అయ్యే ముందు మీ పాత వెర్షన్ కి కొత్త వెర్షన్ కి ఉన్న తేడాలు ఏమిటో పరిశీలనగా చూసుకోండి .
కొత్త వెర్షన్ లో మీకు నిజానికి బాగా ఉపయోగపడే features ఏమైనా అవసరం అనిపిస్తేనే upgrade చేసుకోండి.


ఇందులో ముఖ్య ఉదాహరణలు కొన్ని.

1)[Image: pdf_reader_ico.png]Adobe Acrobat Reader : ఈ software యొక్క ముఖ్య ఉద్దేశం PDF ఫైల్స్ ని రీడ్ చెయ్యడానికి.
Version 2.0 : 1.4MB ఉంటే
Version 9.0 : 33.50MB ఆక్రమిస్తుంది.
లోడింగ్...... కూడా చాలా స్లోగా ఉంటుంది.

మీ అవసరం కేవలం pdf ను రీడ్ చెయ్యటమే ఐతే 9.0 వెర్షన్ అవసరమేలేదు.
ఇంకా చెప్పాలి అంటే pdf ను చాలా ఫాస్ట్ గా ఓపెన్ చేసే కొన్ని lite వెర్షన్స్ ఉన్నాయి.

అందులో కొన్ని

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

2)[Image: ICO-Software-Nero.ico-48x48.png]Nero : ఈ software ఒక్క ముఖ్య ఉద్దేశం cd/dvd write చెయ్యటం, మరి ఈ software
Nero Burning Rom Ver 6.0 : 24.41MB ఉంటే
Nero Burning Rom Ver 9.2 : 382.01MB ఉంది.

కాని ఈ రెండింటి software వెర్షన్ తో CD/DVD write చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలి అంటే Nero Burning Rom Ver 3.0 కేవలం 1.8MB మాత్రమే. మీ వద్ద కేవలం CD Writer మాత్రమే ఉంటే ఈ వెర్షన్ సరిపోతుంది.

3)[Image: post-24667-1114542022.jpg]Power DVD:
Version 1.5 : 2.6MB
Version 9.0 : 92.33MB

4)[Image: yahoo_ico.gif]Yahoo! Messenger
Yahoo! Messenger 7.0 : 481KB
Yahoo! Messenger 9.0 : 14.14MB


ఇలా ఇంకా ఎన్నో మనకు తెలియకుండానే upgrade చేసేస్తుంటాము.
దయచేసి మీరు upgrade చేసే ముందు ఒకసారి మీ అవసరాలను
గమనించుకోండి.[/size]
Quote this message in a replyReply

Post: #2
అనంత్ గారు,

చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని తెలియజేశారు. మీరు అన్నట్లుగా అవసరమయిన వాటిని మాత్రమే అప్ డేట్ చేస్కుంటే మంచిది. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Good Info....Regarding all aspects. Thank you very much...indeed.
Quote this message in a replyReply

Post: #4
అనంత్ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు...


ధన్యవాదమలు


|| vodnala ||
Quote this message in a replyReply

Post: #5
what u say is the correct. welldone
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)