Post: #1

hie......



నెట్ నుండి కాపీ పేస్టు చేసిన టెక్స్ట్ ని కనిపెట్టండి...!!


 1)మొదటగా మీరు ఈ సైట్ లో లాగిన్ అవండి..!!


   You are not allowed to view links. Register or Login to view.


2)తర్వత ఫ్రీ ఎకౌంటు సెలెక్ట్ చేయండి...!!


3)అక్కడ upload file or copy/paste text here అని ఉంటాయి


4)మీరు ఎమైన file upload  చేయాలనుకుంటే upload చేయండి లేదా..మీరు ఏ ithe check cheyalanukuntunaro ah text ni akkada paste chesi ANALYZE  click cheyandi..


5)ఆ టెక్స్ట్ ఏ websites లో ఉందొ మీకు ah websites list చూపిస్తుంది......


 


Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)