Post: #1

సహజంగా ఒక సీడీని కానీ డీవీడీని కానీ రికార్డ్ చేయడానికి రైటింగ్ స్పీడ్ ను బట్టి 10 నుంచి 15 నిముషాలు పడుతుంది. అంతకంటే ఎక్కువ సమయం అంటే 30 నిముషాలు, 60 నిముషాలు టైమ్ పడుతుంటే ట్రాన్స్ఫర్ మోడ్ PIO కు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి ఒక సారి My computer ప్రాపర్టీస్ లో Device manager ను ఓపెన్ చేసి Primary IDE మరియు Secondary IDE ల యొక్క Advanced Settings ను చెక్ చేసి, Transfer Mode : DMA if available గా సెట్ చేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

how to upload data, files,audiao and videos into blog?

Quote this message in a replyReply

Post: #3
Thank U Very Much Sir
Quote this message in a replyReply

Post: #4
Dear sir naa writer oka dvd writing ki gantannara time tesukunthundhi please post answer sir
Quote this message in a replyReply

Post: #5
primary id advanced settings tab kanipinchadam ledandi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)