Post: #1
How to make a comic from a photo using photoshop? Tutorial in Telugu >>

హాయ్ ఫ్రెండ్స్, క్రింది ఇమేజిని గమనించండి. ఒరిజినల్ ఇమేజి కామిక్ ఆర్ట్ లోకి మారిపోయి ఫన్నీగా ఉంది కదూ!! మరి ఒరిజినల్ ఇమేజిని కేవలం ఫోటోషాప్ ఉపయోగించి, కామిక్ ఆర్ట్ లోకి ఎలా మార్చుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందామా? ఈ ట్యుటోరియల్ కొరకు ఉపయయోగించిన సోర్స్ ఫోటోను ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి. You are not allowed to view links. Register or Login to view.

 1. File >> Open ను క్లిక్ చేసి కామిక్ గా మార్చాలనుకుంటున్న ఇమేజ్ ను ఓపెన్ చేయండి. Layers ప్యాలెట్ లో Background లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఒక డూప్లికేట్ లేయర్ ను క్రియేట్ చేయండి.

 2. Layers ప్యాలెట్ లో కాపీడ్ లేయర్ మోడ్ ను Color Dodge లోకి మార్చండి.

 3. కీబోర్డ్ లో Ctrl+i (Ctrl+i for invertion) ని ప్రెస్ చేయండి. ఇమేజి పూర్తి తెల్లగా మారినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు.  Smile

4. Filters >> Blur >> Guassian Blur ను క్లిక్ చేసి క్రింది విధంగా ఫైన్ ట్యూన్ అయ్యేంతవరకు చూసి Ok బటన్ ను ప్రెస్ చేయండి.

5. Layers ప్యాలెట్ లో Create New Adjustment Layer ను క్లిక్ చేసి Threshold ను క్లిక్ చేయండి. Threshold Level ను ఇమేజి క్రింది విధంగా కనిపించేంతవరకు పెంచి Ok ను క్లిక్ చేయండి.

 6. ఇపుడు కనిపించే ఇమేజిని మొత్తాన్ని కలిపి ఒకే లేయర్ గా తీస్కుంటే సులభంగా ఉంటుంది. కాబట్టి Ctrl+ A ను ప్రెస్ చేసి ఇమేజి మొత్తాన్ని సెలెక్షన్ లోకి మార్చండి. తర్వాత  Edit >> Copy Merged ను క్లిక్ చేయండి. ఈ కమాండ్ ద్వారా బయటక్ కనిపించే అన్నీ లేయర్స్ ఒకే లేయర్ గా కాపీ అవుతాయి.

 7.  Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి, ఒక ఖాళీ లేయర్ క్రియేట్ చేయండి. ఇపుడు Ctrl+V ను ప్రెస్ చేయండి. ఇంతకు ముందు కాపీ చేసిన అన్నీ లేయర్స్ ఒకే లేయర్ గా ఇందులో పేస్ట్ అవుతుంది.

 8. ఇపుడు వేస్ట్ గా ఉన్న ఈ రెండు లేయర్స్ ను డెలిట్ చేయండి.

 9. వెంటనే Create New Layer బటన్ ను క్లిక్ చేసి, Background లేయర్ పైన ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసి White Color తో ఫిల్ చేయండి.

 10. ఇపుడు టాప్ లేయర్ ను సెలెక్ట్ చేయండి. Eraser టూల్ తో అవసరంలేని డాట్స్ ను అన్ని ఎరేజ్ చేయండి.

 11. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి, ఒక ఖాళీ లేయర్ క్రియేట్ చేసి, ఈ లేయర్ మోడ్ ను Multiply లోకి మార్చండి.

 12. Foreground Color ను స్కిన్ కలర్ లోకి మార్చండి.

13. Brush Tool ను పయోగించి స్కిన్ ఏరియా వరకు పైన సెలక్ట్ చేసిన కలర్ తో బ్రష్ చేయండి. అలాగే హైర్ కు , మరియు డ్రస్ కు మ్యాచ్ అయ్యే కలర్స్ తో బ్రష్ చేయండి.

నేను చేసిన ఫైనల్ ఇమేజ్ ఇలా వచ్చింది.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Kevvu....Keka...!!
Superb
Keep it up for your tremandous work.
Idi Oka Kala Khandam....!! ( I think)
Go a Head.
Quote this message in a replyReply

Post: #3

ఇంకేం చెప్పాలి మహేష్ గారు.

అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పారు..
ఇలాంటీ అద్భుతమైన ట్య్టోరియల్ అందించినందుకు మీకు ధన్యవాదాలు...


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4

అరటిపండు వలిచి తినిపించిన చందాన చెప్పారు.

[Image: 2v12atl.jpg]

Quote this message in a replyReply

Post: #5

Superb work in photoshop by gradually convderting a real image into a virtual animated image.Those who work with this software has to churn there mind to bring out something new. This how we get new creativity among the comouted pictures . Also in this era of animation and 3D one has to widen the horizon of there mind to setup something new.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)